Dates Benefits in Winter: శీతాకాలంలో శరీరంలో వచ్చే మార్పుల దృష్ట్యా ఖర్జూరం గొప్ప ఆహారం. ఇది సహజ చక్కెరలతో తక్షణ శక్తిని అందిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ప్రతిరోజూ ఖర్జూరం తీసుకోవడం వల్ల చలికాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు.