ఏపీ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల..!

| Edited By:

Jun 15, 2019 | 7:01 PM

ఏపీ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వీటిని రిలీజ్ చేశారు. దాదాపు ఈ సార్వత్రిక పరీక్షలకు లక్షమంది హాజరైనట్టు చెప్పారు. ఓపెన్ టెన్త్ విద్యార్థులు 69.9% ఉత్తీర్ణత సాధించగా, ఓపెన్ ఇంటర్ విద్యార్థులు 67.82% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మొత్తం 60,997 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 41,367 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు మంత్రి సురేష్.

ఏపీ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల..!
Follow us on