AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుజరాత్‌లో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా…

గుజరాత్‌ వడోదరలో విషాదం చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో ఏడుగురు మృతి చెందారు. హోటల్‌కు సబంధించిన సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా  ఈ ఘటన చోటుచేసుకుంది.  మృతులు అజయ్‌ వాసవ్‌, విజయ్‌ చౌహాన్‌, సహదేవ్‌ వాసవలను హోటల్‌ సిబ్బందిగా గుర్తించగా.. మిగిలిన నలుగురు.. ధబోయ్ ప్రాంతంలోని థువావికి చెందిన పారిశుద్ద్య కార్మికులని భావిస్తున్నారు. ఈ ఘటనపై ధబోయ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. హోటల్‌ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా.. […]

గుజరాత్‌లో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా...
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 15, 2019 | 12:32 PM

Share

గుజరాత్‌ వడోదరలో విషాదం చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో ఏడుగురు మృతి చెందారు. హోటల్‌కు సబంధించిన సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా  ఈ ఘటన చోటుచేసుకుంది.  మృతులు అజయ్‌ వాసవ్‌, విజయ్‌ చౌహాన్‌, సహదేవ్‌ వాసవలను హోటల్‌ సిబ్బందిగా గుర్తించగా.. మిగిలిన నలుగురు.. ధబోయ్ ప్రాంతంలోని థువావికి చెందిన పారిశుద్ద్య కార్మికులని భావిస్తున్నారు.

ఈ ఘటనపై ధబోయ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. హోటల్‌ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా.. ఏమైనా విష వాయువులు వెలువడి మరణించి ఉంటారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!