ఈ నెల 12న ఏపీ ఇంటర్‌ ఫలితాలు

అమరావతి: ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలను ఈనెల 12న సచివాలయంలో విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి బి.ఉదయలక్ష్మి తెలిపారు. ఈ ఏడాది మొదటిసారిగా ఇంటర్ ఫలితాలను గ్రేడింగ్‌ విధానంలో విడుదల చేస్తున్నారు. గతేడాది మొదటి సంవత్సరానికి గ్రేడింగ్‌ విధానం అమలు చేయగా.. ఈసారి రెండో ఏడాది ఫలితాలను గ్రేడింగ్‌లో విడుదల చేస్తున్నారు. విద్యార్థులపై ఒత్తిడా కారణంగా..వారు క్షణిక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ఒత్తిడిని తగ్గించేందుకు ఇంటర్ విద్యాశాఖ గ్రేడింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 27నుంచి ప్రారంభమైన […]

ఈ నెల 12న ఏపీ ఇంటర్‌ ఫలితాలు

Updated on: Apr 10, 2019 | 2:06 PM

అమరావతి: ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలను ఈనెల 12న సచివాలయంలో విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి బి.ఉదయలక్ష్మి తెలిపారు. ఈ ఏడాది మొదటిసారిగా ఇంటర్ ఫలితాలను గ్రేడింగ్‌ విధానంలో విడుదల చేస్తున్నారు. గతేడాది మొదటి సంవత్సరానికి గ్రేడింగ్‌ విధానం అమలు చేయగా.. ఈసారి రెండో ఏడాది ఫలితాలను గ్రేడింగ్‌లో విడుదల చేస్తున్నారు. విద్యార్థులపై ఒత్తిడా కారణంగా..వారు క్షణిక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ఒత్తిడిని తగ్గించేందుకు ఇంటర్ విద్యాశాఖ గ్రేడింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 27నుంచి ప్రారంభమైన పరీక్షలు మార్చి 18తో ముగిశాయి.