AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో వ్యాపారులకు గుడ్ న్యూస్

AP Government Tells Good News To Street Vendors : స్ట్రీట్ వెండర్స్, సూక్ష్మ మధ్య తరగతి వారికి ఏపీ సర్కార్‌ గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్ నుండి లోన్లు తీసుకునే సమయంలో చెల్లించే స్టాంప్ డ్యూటీని మినహాయింపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎస్ ప్రకటించారు. కాగా, ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో లక్ష మంది సూక్ష్మ, మధ్య, చిన్న తరహా వ్యాపారులకు రూ.7,300 […]

ఏపీలో వ్యాపారులకు గుడ్ న్యూస్
Sanjay Kasula
|

Updated on: Aug 07, 2020 | 11:00 PM

Share

AP Government Tells Good News To Street Vendors : స్ట్రీట్ వెండర్స్, సూక్ష్మ మధ్య తరగతి వారికి ఏపీ సర్కార్‌ గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్ నుండి లోన్లు తీసుకునే సమయంలో చెల్లించే స్టాంప్ డ్యూటీని మినహాయింపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎస్ ప్రకటించారు. కాగా, ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో లక్ష మంది సూక్ష్మ, మధ్య, చిన్న తరహా వ్యాపారులకు రూ.7,300 కోట్లు మేర లాభం చేకూరనుంది. అలాగే 3.5 లక్షల మంది స్ట్రీట్ వెండర్లకు రూ.350 కోట్ల మేర లబ్ది చేకూరనుంది.

Follow Us
ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే రాడార్‌తో కట్..!
ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే రాడార్‌తో కట్..!
11 నెలల్లో 32 కిలోలు తగ్గిన మహిళ.. ఎలాగో తెలిస్తే నోరెళ్లబెడతారు
11 నెలల్లో 32 కిలోలు తగ్గిన మహిళ.. ఎలాగో తెలిస్తే నోరెళ్లబెడతారు
జలుబు, నీరసానికి క్షణాల్లో చెక్ పెట్టే అల్లం చాయ్.. ఇలానే తాగాలి
జలుబు, నీరసానికి క్షణాల్లో చెక్ పెట్టే అల్లం చాయ్.. ఇలానే తాగాలి
ఐపీఎల్‌లోనే వైభవ్ బలహీనత పసిగట్టా.. సీక్రెట్ చెప్పేసిన ఆర్చర్..!
ఐపీఎల్‌లోనే వైభవ్ బలహీనత పసిగట్టా.. సీక్రెట్ చెప్పేసిన ఆర్చర్..!
ఇటు ఎన్టీఆర్ కుమారస్వామి.. అటు ధనుష్ తమిళ్ మురుగన్
ఇటు ఎన్టీఆర్ కుమారస్వామి.. అటు ధనుష్ తమిళ్ మురుగన్
హీరో అవ్వాల్సినోడు.. ఆ ఘటనతో ఇలా మారిపోయాడు..
హీరో అవ్వాల్సినోడు.. ఆ ఘటనతో ఇలా మారిపోయాడు..
ఊరంతా కన్నీళ్లు.. మూగజీవితో ముడిపడిన బంధం.. వీడియో చూడండి..
ఊరంతా కన్నీళ్లు.. మూగజీవితో ముడిపడిన బంధం.. వీడియో చూడండి..
కొత్త చరిత్ర లిఖించిన క్వీన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్!
కొత్త చరిత్ర లిఖించిన క్వీన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్!
పెద్దరికమే ప్రాణం తీసిందా..? తిరుపతి జంట హత్యల వెనుక అసలు కథ ఇదే
పెద్దరికమే ప్రాణం తీసిందా..? తిరుపతి జంట హత్యల వెనుక అసలు కథ ఇదే
తొలిసారి నేపాల్‌‌తో పోరు.. కొత్త కెప్టెన్‌తో బరిలోకి భారత జట్టు.?
తొలిసారి నేపాల్‌‌తో పోరు.. కొత్త కెప్టెన్‌తో బరిలోకి భారత జట్టు.?