AP Cm YS Jagan Visits: బుధవారం కర్నూలు జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఓర్వకల్ ఎయిర్ పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో అవుకు వెళ్లనున్నారు. అలాగే ఎమ్మెల్సీ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించనున్నారు. కాగా, చల్లా రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. జగన్ పర్యటన అనంతరం తిరిగి విజయవాడకు బయలుదేరి వెళ్తారు.
Also Read:
CM YS Jagan Comments: ‘విగ్రహాలను ధ్వంసం చేసేవారు భయపడేలా చర్యలు తీసుకోవాలి’.. జగన్ కీలక వ్యాఖ్యలు..