జగన్ కేబినెట్ ఇదే..

ఏపీ మంత్రివర్గం ఖరారయింది. జగన్ కేబినెట్‌లో 25 మందికి స్థానం కల్పించారు. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేస్తూ మంతివర్గాన్ని ఏర్పాటుచేశారు వైఎస్ జగన్. ఉదయం 11.49 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. సచివాలయంలోని ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. ఒకేసారి 25 మంది మంత్రులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు తెలుస్తోంది. మంత్రుల జాబితా 1.ధర్మాన కృష్ణదాస్‌ (శ్రీకాకుళం) 2.బొత్స సత్యనారాయణ (విజయనగరం) 3.పాముల పుష్ప శ్రీవాణి […]

జగన్ కేబినెట్ ఇదే..
Follow us

|

Updated on: Jun 07, 2019 | 9:19 PM

ఏపీ మంత్రివర్గం ఖరారయింది. జగన్ కేబినెట్‌లో 25 మందికి స్థానం కల్పించారు. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేస్తూ మంతివర్గాన్ని ఏర్పాటుచేశారు వైఎస్ జగన్. ఉదయం 11.49 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. సచివాలయంలోని ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. ఒకేసారి 25 మంది మంత్రులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు తెలుస్తోంది.

మంత్రుల జాబితా 1.ధర్మాన కృష్ణదాస్‌ (శ్రీకాకుళం) 2.బొత్స సత్యనారాయణ (విజయనగరం) 3.పాముల పుష్ప శ్రీవాణి (విజయనగరం) 4.అవంతి శ్రీనివాస్‌ (విశాఖ) 5.కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి) 6.పినిపె విశ్వరూప్‌ (తూర్పుగోదావరి) 7.పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (తూర్పుగోదావరి) 8.కొడాలి నాని (కృష్ణా) 9.వెల్లంపల్లి శ్రీనివాస్‌ (కృష్ణా) 10.పేర్ని నాని (కృష్ణా జిల్లా) 11.బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (ప్రకాశం) 12.మేకపాటి గౌతమ్‌ రెడ్డి (నెల్లూరు) 13.బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (కర్నూలు) 14.ఆళ్ల నాని (పశ్చిమ గోదావరి) 15.చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (పశ్చిమ గోదావరి) 16.తానేటి వనిత (పశ్చిమ గోదావరి) 17.మేకతోటి సుచరిత (గుంటూరు) 18.మోపిదేవి వెంకటరమణ (గుంటూరు) 19.ఆదిమూలపు సురేష్‌ (ప్రకాశం) 20.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు) 21.గుమ్మనూరు జయరాం (కర్నూలు) 22.నారాయణస్వామి (చిత్తూరు) 23.అంజాద్‌ బాషా (కడప) 24.శంకర్‌నారాయణ (అనంతపురం) 25.అనిల్‌కుమార్‌ యాదవ్‌ (నెల్లూరు)

స్పీకర్‌గా తమ్మినేని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి

చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!