కలెక్టర్లకు ఏపీ సీఎం విందు..!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లకు, ఎస్పీలకు విందు ఇవ్వబోతున్నారు. మంగళవారం రాత్రి వైఎస్ జగన్.. వారికి విందు ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యేలు, పోలీస్ కమిషనర్లు హాజరు కానున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున 13 టేబుల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి టేబుల్‌కు 10 నిమిషాల పాటు జగన్ సమయం కేటాయించనున్నారు. జిల్లాలకు సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలు, సమస్యల గురించి వారితో భేటీ కానున్నారు సీఎం జగన్.

కలెక్టర్లకు ఏపీ సీఎం విందు..!

Edited By:

Updated on: Dec 14, 2019 | 9:21 PM