AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సున్నా వడ్డీ రుణాలపై సభలో రచ్చ

ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వడ్డీలేని రుణాలపై జరిగిన చర్యలో భాగంగా టీడీపీ నేతలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ప్రతిపక్ష సభ్యులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వడ్డీలేని రుణాల పేరుతో గత ప్రభుత్వం మహిళల్ని దారుణంగా మోసం చేసిందని ఆయన ఆరోపించారు. దీంతో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరి అభ్యంతరంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ మేము 150 మంది ఉన్నాం.. మేమంతా లేస్తే మీరు మాట్లాడలేరంటూ వ్యాఖ్యానించారు. ఆయన […]

సున్నా వడ్డీ రుణాలపై సభలో రచ్చ
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 12, 2019 | 3:18 PM

Share

ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వడ్డీలేని రుణాలపై జరిగిన చర్యలో భాగంగా టీడీపీ నేతలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ప్రతిపక్ష సభ్యులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వడ్డీలేని రుణాల పేరుతో గత ప్రభుత్వం మహిళల్ని దారుణంగా మోసం చేసిందని ఆయన ఆరోపించారు. దీంతో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరి అభ్యంతరంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ మేము 150 మంది ఉన్నాం.. మేమంతా లేస్తే మీరు మాట్లాడలేరంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యలో స్పీకర్ తమ్మినేని కలుగజేసుకుని ఇరుపక్షాలను శాంతింపజేశారు.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు