హైపవర్ కమిటీ మీటింగ్ రద్దు.. కారణమిదేనా.?

ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి‌తో మరోసారి హైపవర్ కమిటీ భేటీ కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ మీటింగ్ లేనట్లు స్పష్టమవుతోంది. గతంలో ఒకసారి సీఎంతో చర్చించిన ఈ కమిటీ తమ ఫైనల్ రిపోర్టును రెండు రోజుల్లో అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 20న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఆ సమావేశంలో దీనిపై ఆమోదముద్ర వేసి.. అదే రోజు శాసనసభ సమావేశంలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, గత […]

హైపవర్ కమిటీ మీటింగ్ రద్దు.. కారణమిదేనా.?

Edited By:

Updated on: Jan 18, 2020 | 5:11 PM

ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి‌తో మరోసారి హైపవర్ కమిటీ భేటీ కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ మీటింగ్ లేనట్లు స్పష్టమవుతోంది. గతంలో ఒకసారి సీఎంతో చర్చించిన ఈ కమిటీ తమ ఫైనల్ రిపోర్టును రెండు రోజుల్లో అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 20న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఆ సమావేశంలో దీనిపై ఆమోదముద్ర వేసి.. అదే రోజు శాసనసభ సమావేశంలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, గత ప్రభుత్వం కంటే మెరుగైన బెనిఫిట్స్‌ను రైతులకు ఇవ్వాలని వైసీపీ సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Loading...
Unable to load recommendations.
Follow Us