పెద్దవాళ్లు పాలు తాగితే శరీరానికి ఎంత బలమో తెలిస్తే రోజూ తాగుతారేమో.. వారికీ కావాల్సిన ప్రోటీన్, కాల్షియం అందుతాయి.
ప్రోటీన్, కాల్షియం
ఇంకా పాలలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాల బలానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
దంతాల బలానికి
పాలు రోజూ తాగితే రోజువారీ ప్రోటీన్ మీ శరీరానికి చేర్చడంలో ఇది హెల్ప్ చేస్తుంది కాబట్టి తాగుతూ ఉండండి.
రోజువారీ ప్రోటీన్
పాలలో ఉండే విటమిన్ B12 నరాలు, రక్త కణాల పనితీరుకు కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
విటమిన్ B12
పాలలో విటమిన్ D ఉంటుంది దీనిలో ఉండే కాల్షియం శరీరానికి ఇది ఎంతగానో సహాయపడతాయి.
విటమిన్ D
మీరు పాలు తాగడం వలన కొంతసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది.. కాబట్టి తాగుతూ ఉండండి
కడుపు నిండిన అనుభూతి
రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే ఎంతో బలంగా ఉంటారు అలా అని మరి ఎక్కువగా తీసుకోవద్దు
గోరువెచ్చని పాలు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)