AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జులై 10 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేశారు అధికారులు. జులై 10 నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 25 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక జులై 12వ తేదీన ఏపీ 20వ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. గత ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను నూతన […]

జులై 10 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 20, 2019 | 4:48 PM

Share

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేశారు అధికారులు. జులై 10 నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 25 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక జులై 12వ తేదీన ఏపీ 20వ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. గత ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను నూతన ప్రభుత్వం ప్రతిపాదించనుంది. అయితే.. 25 రోజులు శాసన సమావేశాలు నిర్వహించడంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ బడ్జెట్ సమావేశంలో ఏ రంగానికి పెద్ద పీటవేస్తారనే దానిపై కుతూహలం నెలకొంది.

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..