దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి, ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి రేఖలకు 2018-19 సంవత్సరాలకు గానూ ఏఎన్నార్ నేషనల్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ అవార్డు ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేయగా.. నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ నుంచి యంగ్ హీరోలతో పాటుగా సీనియర్ నటులు కొందరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, ఈ ఫంక్షన్‌ను లైవ్‌లో వీక్షించండి..