AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో మ‌రో మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం

ఢిల్లీలో ఇటీవ‌ల‌ 12 ఏళ్ల బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డి దారుణంగా గాయ‌ప‌రిచిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌కలం రేపిన విష‌యం తెలిసిందే. దీనిపై ఢిల్లీలో ఆందోళ‌న‌లు చెల‌రేగాయి.

ఢిల్లీలో మ‌రో మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం
Ram Naramaneni
|

Updated on: Aug 10, 2020 | 3:55 PM

Share

Delhi Minor Rape : ఢిల్లీలో ఇటీవ‌ల‌ 12 ఏళ్ల బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డి దారుణంగా గాయ‌ప‌రిచిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌కలం రేపిన విష‌యం తెలిసిందే. దీనిపై ఢిల్లీలో ఆందోళ‌న‌లు చెల‌రేగాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్వ‌యంగా ఆస్ప‌త్రికి వెళ్లి బాధిత బాలిక ఆరోగ్య ప‌రిస్థితి తెలుసుకోని వ‌చ్చారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు న్యాయం చేస్తామ‌ని హామి ఇచ్చారు. ఈ ఘ‌ట‌న జ‌రిగి కొన్ని రోజులు కూడా గ‌డ‌వ‌క‌ముందే దేశ రాజ‌ధానిలో మ‌రో మైన‌ర్ బాలిక అత్యాచారానికి గురైన‌ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. వాయివ్య ఢిల్లీలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడు అదే ప్రాంతానికి చెందిన వ్య‌క్తిగా గుర్తించిన పోలీసులు..అత‌డిని అరెస్ట్ చేశారు. బుధ‌వారం రోజున నిందితుడు బాధిత బాలిక‌ను త‌న ఇంటికి రావాల్సిందిగా కోరాడు. అందుకు ఆమె నిరాక‌రించింది. దీంతో అత‌డే బాలిక ఇంటికి వెళ్లి ఆమె బ‌ల‌వంతంగా త‌న ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అనంత‌రం బాలిక‌ను ఓ ఆస్ప‌త్రి ముందు దించి పారిపోయాడు.

‘మాకు ఆస్ప‌త్రి నుంచి ఫోన్ వ‌చ్చింది. బాలిక ప్రైవేట్ పార్ట్స్‌లో గాయాల అయిన‌ట్లు వైద్యులు గుర్తించారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది’ అని సీనియ‌ర్ పోలీసు అధికారి తెలిపారు. నిందితుడిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్టు తెలిపారు.

Also Read : రైస్​ కుక్కర్​తో ఫేస్​ మాస్క్​ల శానిటైజ్ ‌చేయొచ్చ‌ట‌‌ !

Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే