పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడ్డా..

| Edited By:

Aug 10, 2019 | 9:34 PM

తాను సినిమాలకు దూరంగా ఉండటానికి ఇదే కారణమని చెబుతోంది తమిళ హీరోయిన్ ఆండ్రియా. తమిళ సినిమాల్లోనే కాదు తెలుగు సినిమాల్లోనూ ఈమె నటించింది. తడాఖా, గృహం వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కమల్ హాసన్ సరసన విశ్వరూపంలో నటించి బాగా పాపులర్ అయింది. అలాగే యుగానికి ఒక్కడు, పూజ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి పరిచయం అయింది. ఐదేళ్ల క్రితం ఆమె పెళ్లియిన ఓ సినిమా స్టార్ తో ప్రేమలో పడిందట. ఐతే అతను […]

పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడ్డా..
Follow us on

తాను సినిమాలకు దూరంగా ఉండటానికి ఇదే కారణమని చెబుతోంది తమిళ హీరోయిన్ ఆండ్రియా. తమిళ సినిమాల్లోనే కాదు తెలుగు సినిమాల్లోనూ ఈమె నటించింది. తడాఖా, గృహం వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కమల్ హాసన్ సరసన విశ్వరూపంలో నటించి బాగా పాపులర్ అయింది. అలాగే యుగానికి ఒక్కడు, పూజ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి పరిచయం అయింది. ఐదేళ్ల క్రితం ఆమె పెళ్లియిన ఓ సినిమా స్టార్ తో ప్రేమలో పడిందట. ఐతే అతను ఆమెని కొట్టడం. తిట్టడం చేసేవాడట. అలా ఉండటం వల్ల కొన్నాళ్ల తర్వాత డిప్రెషన్‌లో వెళ్లిపోయానని ఆండ్రియా చెబుతోంది. ఇటీవల ఆమె తన పొయెట్రీ బుక్‌ని రిలీజ్ చేసింది. బ్రోకెన్ వింగ్ అనే పేరుతో ఆమె ఇంగ్లీషులో రాసిన పుస్తకం విడుదలైన సందర్భంగా ఈ మేటర్‌ని బయటపెట్టింది.