AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాయావతితో చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతితో లక్నోలో భేటీ అయ్యారు. కాగా తాజా రాజకీయ పరిస్థితులు, వీవీ ఫ్యాట్ స్లిప్పుల లెక్కింపు, బీజేపీపై ఉమ్మడి పోరు వంటి అంశాలపై వీరిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది.  అంతకు ముందు ఆయన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. ఈ ఉదయం చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకి […]

మాయావతితో చంద్రబాబు భేటీ
Ram Naramaneni
|

Updated on: May 18, 2019 | 8:10 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతితో లక్నోలో భేటీ అయ్యారు. కాగా తాజా రాజకీయ పరిస్థితులు, వీవీ ఫ్యాట్ స్లిప్పుల లెక్కింపు, బీజేపీపై ఉమ్మడి పోరు వంటి అంశాలపై వీరిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది.  అంతకు ముందు ఆయన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. ఈ ఉదయం చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకి మెజారిటీ రాకపోతే అనుసరించాల్సిన వ్యూహం సిద్ధం చేయాల్సిందిగా ఆయన రాహుల్ గాంధీని కోరినట్టు సమాచారం.

కాగా ఏపీ సీఎం ఇప్పటికే వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలతో అనేక మార్లు చర్చలు జరిపారు. వీరిలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారామ్ యేచూరి ఉన్నారు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!