AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెస్ట్ ఇన్ పీస్ వర్మా… నీపై కేసులు వేయనుః అమృత

'ప్రణయ్ హత్య' ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'మర్డర్' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రణయ్ భార్య అమృత స్పందించారు.

రెస్ట్ ఇన్ పీస్ వర్మా... నీపై కేసులు వేయనుః అమృత
Ravi Kiran
|

Updated on: Jun 22, 2020 | 10:59 AM

Share

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ప్రణయ్ హత్య’ ఆధారంగా ‘మర్డర్’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఫాదర్స్ డే రోజున విడుదల చేశారు. అమృత ప్రణయ్‌ల ప్రేమకథ, ఆ తర్వాత మారుతీరావు పరువు హత్య కథాంశంతో ఈ సినిమాను రూపొందించనున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌ చెప్పకనే చెబుతోంది. తాజాగా దీనిపై ప్రణయ్ భార్య అమృత స్పందించారు.

‘దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మర్డర్ పోస్టర్‌పై ఆమె నిప్పులు చెరిగారు. పోస్టర్ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని అమృత బాధపడ్డారు. తన కొడుకును చూసుకుంటూ ప్రశాంతంగా జీవితాన్ని బ్రతకడానికి ప్రయత్నిస్తుంటే.. ఇప్పుడు తన జీవితంలోకి రామ్ గోపాల్ వర్మ రూపంలో కొత్త సమస్య ఎదురవుతోందని వాపోయారు. ‘నువ్వు రిలీజ్ చేసిన పోస్టర్‌తో నా జీవితానికి ఎటువంటి పోలికలు లేవు. సినిమా కోసం నువ్వు ఇంతలా దిగజారుతావని అనుకోలేదు. మా పేర్లను ఉపయోగించి నువ్వు అమ్ముకోవాలనుకుంటున్న తప్పుడు కథ. నిన్ను చూస్తే జాలి వేస్తోంది. నీపై ఎలాంటి కేసులు పెట్టను. రెస్ట్ ఇన్ పీస్.. అని అంటూ వర్మపై అమృత మండిపడ్డారు.

హెల్ప్ కోసం బాలకృష్ణకు మెసేజ్ చేస్తే.. నాతో ఆయన ఫోన్ చేసి..
హెల్ప్ కోసం బాలకృష్ణకు మెసేజ్ చేస్తే.. నాతో ఆయన ఫోన్ చేసి..
మళ్లీ థియేటర్లలోకి 'పుష్ప 2'.. ప్రమోషన్స్‌లో బన్నీ ఫ్యామిలీ
మళ్లీ థియేటర్లలోకి 'పుష్ప 2'.. ప్రమోషన్స్‌లో బన్నీ ఫ్యామిలీ
రాఖీ మూవీలో ఆ క్యారెక్టర్ చేసినందుకు ఇంటికి వచ్చి మరీ..
రాఖీ మూవీలో ఆ క్యారెక్టర్ చేసినందుకు ఇంటికి వచ్చి మరీ..
డిమార్ట్‌లో సరుకుల రేట్స్ ఎందుకు అంత తక్కువగా ఉంటాయి?
డిమార్ట్‌లో సరుకుల రేట్స్ ఎందుకు అంత తక్కువగా ఉంటాయి?
చనిపోయిందనుకున్న అమ్మాయి.. ఆరు నెలలకు ప్రత్యక్షం..!
చనిపోయిందనుకున్న అమ్మాయి.. ఆరు నెలలకు ప్రత్యక్షం..!
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగారంటే..! మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం..
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగారంటే..! మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం..
అమెరికా టారిఫ్‌ బాంబు.. భారత్‌, చైనా దారెటు?
అమెరికా టారిఫ్‌ బాంబు.. భారత్‌, చైనా దారెటు?
వాట్సప్‌లో బెజవాడ దుర్గమ్మ దర్శనం టికెట్లు బుక్ చేస్కోండిలా..
వాట్సప్‌లో బెజవాడ దుర్గమ్మ దర్శనం టికెట్లు బుక్ చేస్కోండిలా..
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన మొదటి సినిమా.. కట్ చేస్తే డిజాస్టర్..
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన మొదటి సినిమా.. కట్ చేస్తే డిజాస్టర్..
గోల్డ్‌ లోన్‌ వర్సెస్‌ పర్సనల్‌ లోన్‌..! ఏది తీసుకుంటే మంచిది?
గోల్డ్‌ లోన్‌ వర్సెస్‌ పర్సనల్‌ లోన్‌..! ఏది తీసుకుంటే మంచిది?