మారుతి ఆఫీస్ కు అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ మారుతి మంచి ఫ్రెండ్స్. మల్టీ మీడియా లెర్నింగ్ నుంచీ వాళ్ల అనుబంధం అలానే కొనసాగుతోంది. కరోనా టైంలో ఎక్కడి వాళ్లు స్ట్రక్ అయిపోయారు. దీనిని బ్రేక్ చేస్తూ తాజాగా అల్లు అర్జున్ దర్శకుడు మారుతి ఆఫీసును విజిట్ చేశాడు. ఫ్యూ చర్ ప్రాజెక్టులపై చర్చించుకున్నారు. తర్వాత మారుతి ఆఫీస్ అంతా ఉల్లాసంగా తిరిగిన బన్నీ, ఆఫీసు చుట్టూ కలియతిరిగి పరిసరాలను ఆస్వాదించారు. ఇవే ఆ ఫొటోలు. ఇకపోతే.. […]

మారుతి ఆఫీస్ కు అల్లు అర్జున్
Pardhasaradhi Peri

|

Aug 30, 2020 | 4:12 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ మారుతి మంచి ఫ్రెండ్స్. మల్టీ మీడియా లెర్నింగ్ నుంచీ వాళ్ల అనుబంధం అలానే కొనసాగుతోంది. కరోనా టైంలో ఎక్కడి వాళ్లు స్ట్రక్ అయిపోయారు. దీనిని బ్రేక్ చేస్తూ తాజాగా అల్లు అర్జున్ దర్శకుడు మారుతి ఆఫీసును విజిట్ చేశాడు. ఫ్యూ చర్ ప్రాజెక్టులపై చర్చించుకున్నారు. తర్వాత మారుతి ఆఫీస్ అంతా ఉల్లాసంగా తిరిగిన బన్నీ, ఆఫీసు చుట్టూ కలియతిరిగి పరిసరాలను ఆస్వాదించారు. ఇవే ఆ ఫొటోలు.

ఇకపోతే.. టాలీవుడ్‌లోని స్టార్ హీరోల ట్విట్టర్ ట్రెండ్‌లు ప్రస్తుతం ఆన్ లైన్లో హల్ చల్ గా మారాయి. ప్రతి స్టార్ హీరో ఫ్యాన్స్ ఒక హ్యాష్‌ట్యాగ్‌తో తమ హీరోని టాప్ ట్రెండ్‌లో ఉంచుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ ట్విట్టర్ ట్రెండ్‌లో టాప్‌ ప్లేస్ కొట్టేశారు. #IndianStyleIconAlluArjun(#ఇండియన్ స్టైల్ ఐకాన్ అల్లు అర్జున్) అనే హ్యాష్‌ట్యాగ్‌తో మిలియన్ల కొద్దీ ట్వీట్లు రావడంతో టాప్ ట్రెండ్‌ క్రియేట్ అయింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu