Allari Naresh New Movie: ‘సుడిగాడు’ తర్వాత అల్లరి నరేష్ సరైన హిట్ దక్కించుకోలేదు. కానీ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అటు కొన్ని మల్టీస్టారర్ చిత్రాల్లో నటించినా కూడా అల్లరోడు సక్సెస్ అందుకోలేకపోయారు. ఇదిలా ఉంటే ‘మహర్షి’ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అల్లరి నరేష్ అదరగొట్టాడు. ఇక ఇప్పుడు తాజాగా ‘నాంది’ అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇకపోతే అల్లరి నరేష్ త్వరలోనే ఓ కొరియన్ రీమేక్‌లో నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయని తెలుస్తోంది. మరి చందమామ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.
For More News:
మోదీ డ్రీమ్ టీమ్‌లో హైదరాబాదీ.. అసలు ఆమెవరు.? బ్యాగ్రౌండ్ ఏంటి.?
‘ఆహా’కు వెల్లువెత్తిన రిజిస్ట్రేషన్లు.. లక్షల్లో ‘వ్యూ’లు..
బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్.. తల్లి ఎంట్రీతో కూతురు షాక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?
ధోనికి బీసీసీఐ ఫైనల్ వార్నింగ్.. ఐపీఎల్ ఫామ్‌తోనే జట్టులోకి..?
కరోనా భయం.. కోహ్లీసేనతో నో షేక్ హ్యాండ్..
కరోనా ఎఫెక్ట్.. హద్దు దాటితే మూడు నెలల జైలు శిక్ష..
కొన్నిసార్లు మన కళ్లే మోసం చేస్తాయట.. దొరబాబు భార్య సందేశం
జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో 17 రోజులు మద్యం దుకాణాలు బంద్..