AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చివరి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం..!

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపే చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో59 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రేపు జరిగే చివరి దశతో పూర్తి కానుంది. కాగా ఆదివారం ఎన్నికల్లో 10 కోట్లకు పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.  బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, ఝార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 8, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ […]

చివరి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం..!
Ravi Kiran
|

Updated on: May 18, 2019 | 6:40 PM

Share

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపే చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో59 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రేపు జరిగే చివరి దశతో పూర్తి కానుంది. కాగా ఆదివారం ఎన్నికల్లో 10 కోట్లకు పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.  బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, ఝార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 8, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9 సీట్లు వెరిసి మొత్తం 59 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా భద్రతా బలగాలను కూడా సిద్దం చేసింది.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!