AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్ అరుదైన రికార్డ్!

ఫోర్బ్స్ మ్యాగజైన్ మంగళవారం విడుదల చేసిన వార్షిక లెక్కల ప్రకారం, బాలీవుడ్‌ స్టార్‌ హీరో అరుదైన రికార్డును సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న సినిమా యాక్టర్ల జాబితాలో అక్షయ్‌కుమార్‌ ఛాన్స్‌ కొట్టేశాడు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్ అరుదైన రికార్డ్!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 12, 2020 | 2:29 PM

Share

ఫోర్బ్స్ మ్యాగజైన్ మంగళవారం విడుదల చేసిన వార్షిక లెక్కల ప్రకారం, బాలీవుడ్‌ స్టార్‌ హీరో అరుదైన రికార్డును సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న సినిమా యాక్టర్ల జాబితాలో అక్షయ్‌కుమార్‌ ఛాన్స్‌ కొట్టేశాడు. అక్షయ్‌కుమార్‌ 2019 జూన్‌ 2020 జూన్‌ మధ్య రూ.362 కోట్లు (48.5 మిలియన్‌ డాలర్లు) సంపాదనతో.. పోర్బ్స్‌ టాప్‌-10 జాబితాలో 6వ స్థానంలో నిలిచాడు. భారత్‌ నుంచి అక్షయ్‌ ఒక్కడే ఈ లిస్ట్‌లో చోటు సంపాదించడం విశేషం.

డ్వేన్ జాన్సన్ వరుసగా రెండవ సంవత్సరం ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన పురుష నటుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.ఆ తర్వాత రెండో స్థానంలో ర్యాన్‌ రేనాల్డ్స్‌, మార్క్‌ వాల్‌ బెర్గ్‌, బెన్‌ అఫ్లెక్‌, విన్‌ డీజిల్‌, అక్షయ్‌కుమార్‌, లిన్‌-మాన్యుయల్‌ మిరండా, విల్‌స్మిత్‌, అడమ్‌ సాండ్లర్‌, జాకీ చాన్‌ వరుసగా టాప్ 10 లో నిలిచారు. గతేడాది అక్షయ్‌కుమార్‌ మిషన్‌ మంగళ్‌, హౌస్‌ఫుల్‌ 4, గుడ్‌న్యూస్‌ చిత్రాలతో బాక్సాపీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు

Read More:

తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు.. 9మంది మృతి!

ఆగస్టు 16 నుంచి వైష్ణోదేవి యాత్ర..  ఆంక్షలతో..!

Follow Us
శనిదేవుడి కటాక్షం..30 ఏళ్ల తర్వాత వారి జాతకం మారనుంది..!
శనిదేవుడి కటాక్షం..30 ఏళ్ల తర్వాత వారి జాతకం మారనుంది..!
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్