AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకో లేఖ రాస్తా: అఖిల ప్రియ

ఏపీ సీఎం జగన్‌కు రోజుకో లేఖ రాస్తానన్నారు మాజీ మంత్రి, కర్నూలు జిల్లా టీడీపీ నేత భూమా అఖిలప్రియ. అధికారులకు, పార్టీ నేతలకు అవినీతిపై ఏపీ సీఎం జగన్ మాటలు ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. తమ పాలనలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేదని చెబుతున్నా క్షేత్రస్ధాయిలో మాత్రం పరిస్థితి వాస్తవ విరుద్ధంగా ఉందన్నారు. ఇదే విషయంపై ఆయనకు రోజుకో లేఖ రాస్తానని తెలిపారు అఖిలప్రియ. కిందిస్ధాయిలో అధికారులెవరూ ఆయన మాటలు పట్టించుకోవడం లేదన్నారు అఖిలప్రియ. […]

రోజుకో లేఖ రాస్తా:  అఖిల ప్రియ
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 27, 2019 | 9:57 PM

Share

ఏపీ సీఎం జగన్‌కు రోజుకో లేఖ రాస్తానన్నారు మాజీ మంత్రి, కర్నూలు జిల్లా టీడీపీ నేత భూమా అఖిలప్రియ. అధికారులకు, పార్టీ నేతలకు అవినీతిపై ఏపీ సీఎం జగన్ మాటలు ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. తమ పాలనలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేదని చెబుతున్నా క్షేత్రస్ధాయిలో మాత్రం పరిస్థితి వాస్తవ విరుద్ధంగా ఉందన్నారు. ఇదే విషయంపై ఆయనకు రోజుకో లేఖ రాస్తానని తెలిపారు అఖిలప్రియ.

కిందిస్ధాయిలో అధికారులెవరూ ఆయన మాటలు పట్టించుకోవడం లేదన్నారు అఖిలప్రియ. ఎక్కడ ఎలాంటి అవినీతి జరిగినా నేరుగా సీఎం జగన్‌కే లేఖ ద్వారా తెలియజేస్తానన్నారు. ఇదిలా ఉంటే ఇరుపార్టీల మధ్య ప్రకంపనలు రేపుతున్న ప్రజావేదిక కూల్చివేతపై ఆమె మాట్లాడుతూ ఇది కక్షపూరితంగానే చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నో అక్రమ కట్టడాలున్నాయని, ప్రజావేదిక ప్రాంతంలోనే ఉన్న అనాథ ఆశ్రమాలు, మిగిలిన నిర్మాణాలు సైతం కూల్చితే అప్పుడు హర్షిస్తామన్నారు అఖిలప్రియ.

Follow Us
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు