AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘టిప్పుతో నో ఫైట్’… కొద్దిగా తగ్గిన కర్నాటక సర్కార్

ఈ ఏడాది విద్యాసంవ‌త్స‌రంలో సిల‌బ‌స్‌లో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యంపై క‌ర్ణాట‌క స‌ర్కార్ కొద్దిగా వెనక్కి త‌గ్గింది. 18వ శ‌తాబ్ధ‌పు మైసూర్ పాల‌కుడు టిప్పు సుల్తాన్ ,హైద‌ర్ అలీకి సంబంధించి పాఠ్యాంశాల‌ను...

'టిప్పుతో నో ఫైట్'... కొద్దిగా తగ్గిన కర్నాటక సర్కార్
Sanjay Kasula
|

Updated on: Jul 31, 2020 | 4:10 PM

Share

ఈ ఏడాది విద్యాసంవ‌త్స‌రంలో సిల‌బ‌స్‌లో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యంపై క‌ర్ణాట‌క స‌ర్కార్ కొద్దిగా వెనక్కి త‌గ్గింది. 18వ శ‌తాబ్ధ‌పు మైసూర్ పాల‌కుడు టిప్పు సుల్తాన్ ,హైద‌ర్ అలీకి సంబంధించి పాఠ్యాంశాల‌ను తొల‌గిస్తూ చేసిన ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌భుత్వం నిలిపివేసింది. అధికారంలోకి రాకముందు కూడా ఈ పాఠాలను తొలిగించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహించింది.

ప్ర‌స్తుతానికి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణ‌యం ఖ‌రారు కాలేద‌ని, త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొంది యడ్డీ సర్కార్.  కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతుండటం… పాఠ‌శాల‌లు తిరిగి  ఎప్పుడు ప్రారంభంకానున్నాయో ఎవరూ చెప్పలేక పోతున్నారు.

అయితే సిల‌బ‌స్‌లో మార్పుల అంశంపై తుది వివరాల‌ను వెబ్‌సైట్‌లో వెల్ల‌డిస్తామ‌ని తెలిపింది కర్నాటక సర్కార్. ఇప్పటికే టిప్పు సుల్తాన్, హైదర్ అలీ పాఠ్యాంశం తొలిగిస్తున్నారని ప్రచారం జరగడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?