AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడే పుట్టి ఏనుగు పిల్ల డాన్స్ చూశారా..!

అప్పుడే పుట్టిని ఓ బుల్లీ ఏనుగు గంతులెస్తుంటే ఇక ఆ తల్లి సంతోషం అంతా ఇంత కాదు. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అప్పుడే పుట్టి ఏనుగు పిల్ల డాన్స్ చూశారా..!
Balaraju Goud
|

Updated on: Jun 09, 2020 | 10:04 PM

Share

చిన్నతనంలో చేసే చిలిపి చేష్టలు ఎంతో ముచ్చట గొలుపుతాయి. అందులోనూ అప్పుడే పుట్టిని ఓ బుల్లీ ఏనుగు గంతులెస్తుంటే ఇక ఆ తల్లి సంతోషం అంతా ఇంత కాదు. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అప్పుడే పుట్టిన ఓ బుల్లి ఏనుగు.. తన తొలి బుడిబుడి అడుగులను ప్రారంభించి ముందుకు సాగుతుండటం డ్యాన్స్‌ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈ పిల్ల ఏనుగు డ్యాన్స్‌ వీడియో పాతదే అయినప్పటికీ.. ఒడిశాకు చెందిన ఫారెస్ట్‌ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో మరోసారి పోస్ట్‌ చేశారు. ఒక్క రోజులోనే వేల మంది ఈ వీడియోను చూసి పిల్ల ఏనుగు డ్యాన్స్‌కు ఫిదా అయిపోయారు.ఈ పిల్ల ఏనుగు పుట్టి 20 నిమిషాలే అయిందంట. ’20 నిమిషాల క్రితం భూమ్మీదకు వచ్చి ప్రకృతికి పరవశించి ఎలా నాట్యం చేస్తుందో చూడండి.. తన కొత్త ప్రపంచంలో నృత్యం చేస్తున్న తీరు అద్భుతం..’ అంటూ సుశాంత నంద కామెంట్‌ చేశారు.

Follow Us
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!
కోహ్లీ ఒక్క మాటతో జపాన్‌ను శాసించిన పీవీ సింధు
కోహ్లీ ఒక్క మాటతో జపాన్‌ను శాసించిన పీవీ సింధు