AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రకుల్ సినిమాలో అతిధిగా అదితి..?

బాలీవుడ్ లో అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కాశ్వీ నాయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జాన్ అబ్రహం నిర్మిస్తున్నాడు.

రకుల్ సినిమాలో అతిధిగా అదితి..?
Ravi Kiran
|

Updated on: Aug 14, 2020 | 11:06 PM

Share

Aditi Rao Hydari In Rakul Movie: బాలీవుడ్ లో అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కాశ్వీ నాయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జాన్ అబ్రహం నిర్మిస్తున్నాడు. నీనా గుప్తా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బామ్మ, మనవడి మధ్య నడిచే కధాంశం అని సమాచారం. ఇందులో నీనా గుప్తా బామ్మగా, అర్జున్ కపూర్ మనవడిగా కనిపించనున్నారట. నిర్మాతగానే కాకుండా జాన్ అబ్రహం స్పెషల్ క్యామియోలో కనిపించనున్నారని టాక్. ఇక ఈ మూవీలో ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరి కూడా అతిధి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ నెలాఖరులో మళ్లీ ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెడతారట.

Follow Us
హైదరాబాద్ టూ ఊటీ.. అతి తక్కువ ధరలో కూల్ ట్రిప్..
హైదరాబాద్ టూ ఊటీ.. అతి తక్కువ ధరలో కూల్ ట్రిప్..
సప్తనదుల సంగమేశ్వరుడు.. జల గర్భం నుంచి బయటపడిన మహా శివాలయం!
సప్తనదుల సంగమేశ్వరుడు.. జల గర్భం నుంచి బయటపడిన మహా శివాలయం!
సీరియల్ నటి స్వప్న జీవితంలో ఇన్ని కష్టాలా.. ? కులం పేరుతో అవమానాల
సీరియల్ నటి స్వప్న జీవితంలో ఇన్ని కష్టాలా.. ? కులం పేరుతో అవమానాల
బొట్టు పెట్టుకుంటున్నారా?ఏ వేలితో పెట్టుకుంటే మంచిదో తెలుసా?
బొట్టు పెట్టుకుంటున్నారా?ఏ వేలితో పెట్టుకుంటే మంచిదో తెలుసా?
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..ఆ విషయంలో వీరే గ్రేట్
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..ఆ విషయంలో వీరే గ్రేట్
ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి
ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి
69 బంతులు..21 సిక్సర్లు..195 రన్స్..మైదానంలో స్వాస్తిక్ విధ్వంసం
69 బంతులు..21 సిక్సర్లు..195 రన్స్..మైదానంలో స్వాస్తిక్ విధ్వంసం
వార్ ఎఫెక్ట్.. వాటిని వెంట తెచ్చుకునేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల
వార్ ఎఫెక్ట్.. వాటిని వెంట తెచ్చుకునేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల
చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.!
చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.!
ఐపీఎల్ 2026 కు ముందు సన్‌రైజర్స్ విధ్వంసం
ఐపీఎల్ 2026 కు ముందు సన్‌రైజర్స్ విధ్వంసం