AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొట్ట బుగ్గల సుందరి తాప్సీకి ఫైన్ పడింది… జ‌రిమానా ప‌డే కంటే ముందు.. అంటూ ఇన్‌స్టాలో పోస్టు

హెల్మెట్ లేకుండా బుల్లెట్ నడిపినందుకు ఈ జరిమాన పడిందని స్వయంగా తాప్సీ తెలిపింది. తాప్సీ లీడ్ రోల్ లో న‌టిస్తోన్న చిత్రం ర‌ష్మీ రాకెట్‌. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ జ‌రుపుకుంటోంది.

సొట్ట బుగ్గల సుందరి తాప్సీకి ఫైన్ పడింది... జ‌రిమానా ప‌డే కంటే ముందు.. అంటూ ఇన్‌స్టాలో పోస్టు
Sanjay Kasula
|

Updated on: Nov 18, 2020 | 7:17 PM

Share

Taapsee Pannu was Fined : సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్నుకు ఫైన్ పడింది. హెల్మెట్ లేకుండా బుల్లెట్ నడిపినందుకు ఈ జరిమాన పడిందని స్వయంగా తాప్సీ తెలిపింది. తాప్సీ లీడ్ రోల్ లో న‌టిస్తోన్న చిత్రం ర‌ష్మీ రాకెట్‌. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఈ సందర్భంగా తాప్సీ బుల్లెట్ న‌డిపింది. అయితే హెల్మెట్ పెట్టుకోకుండా జాతీయ రహదారిపై బుల్లెట్ నడుపుతూ తెగ సందడి చేసింది. ఇది చూసిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే కెమెరాలకు పనిచెప్పారు. జరిమాన విధించారు.

సినిమా షూటింగ్ లో భాగంగా హెల్మెట్ లేకుండా బుల్లెట్ న‌డిపింది. అయితే తాప్సీ కెమెరా కంట ప‌డ‌టంతో జ‌రిమానా విధించార‌ట ముంబై పోలీసులు. డెనిమ్ జీన్స్ విత్ జీన్స్ జాకెట్‌లో బుల్లెట్ న‌డ‌పుతున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తాప్సీ..హెల్మెట్ లేకుండా జ‌రిమానా ప‌డే కంటే ముందు.. అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

ఇలా బైకుపై ఉంటే నిన్ను గుర్తు ప‌ట్ట‌డం క‌ష్టం..అంటూ తాప్సీ ఇన్ స్టా పోస్టుకు త‌ప్ప‌డ్ డైరెక్ట‌ర్ అనుభ‌వ్ సిన్హా కామెంట్ చేశారు. తాప్సీకి జ‌రిమానా ప‌డిందంటూ మ‌రికొంద‌రు న‌వ్వుకున్నారు. అయితే అభిమానులు మాత్రం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించవద్దని తాప్సీ కోరారు.

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

Follow Us
పెసరపప్పు ఉండ్రాళ్ళ పాయసం.. ఒంట్లో వేడిని తగ్గించే వంటకం
పెసరపప్పు ఉండ్రాళ్ళ పాయసం.. ఒంట్లో వేడిని తగ్గించే వంటకం
జర భద్రం.. జూన్ నెలలో కుంభ రాశి వారికి దిన దిన గండమే!
జర భద్రం.. జూన్ నెలలో కుంభ రాశి వారికి దిన దిన గండమే!
JEE Advanced 2026 ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. మరికొన్ని గంటల్లోనే
JEE Advanced 2026 ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. మరికొన్ని గంటల్లోనే
అందాన్ని రెట్టింపు చేసే విటమిన్-C సీరమ్..ఇంట్లోనే ఇలా తయారుచేయండి
అందాన్ని రెట్టింపు చేసే విటమిన్-C సీరమ్..ఇంట్లోనే ఇలా తయారుచేయండి
ఒకవేళ పాలసీని మధ్యలోనే వదిలేస్తే ఇక నష్టం ఉండదు.. కీలక మార్పులు!
ఒకవేళ పాలసీని మధ్యలోనే వదిలేస్తే ఇక నష్టం ఉండదు.. కీలక మార్పులు!
వారించిన స్నేహితుడు.. వినని మొండితనం.. చివరికీ!
వారించిన స్నేహితుడు.. వినని మొండితనం.. చివరికీ!
పూజగదిలో ఈ 8 వస్తువులు ఉన్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక..
పూజగదిలో ఈ 8 వస్తువులు ఉన్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక..
RCB vs GT: ఒక్క బంతి పడకుండానే విజేతగా ఆర్సీబీ..?
RCB vs GT: ఒక్క బంతి పడకుండానే విజేతగా ఆర్సీబీ..?
ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్‌ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే
ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్‌ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం