AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పు కట్టలేదని ట్రాక్టర్‌తో తొక్కించేశాడు

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పు కట్టలేదని మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. జిల్లాలో దుర్మార్గుడు అప్పు కట్టాలంటూ రెచ్చిపోయాడు. నకరికల్లు మండలం శివాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద బాధిత మహిళ 3.80 లక్షల అప్పు చేసింది. అప్పు తీర్చాలంటూ ఒత్తి తెచచాడు. కరోనా సమయంలో తీర్చడం కష్టంగా ఉందంటూ ఆ మహిళ వేడుకుంది. దీంతో రెచ్చిపోయిన శ్రీనివాసరెడ్డి రమావంత్ మంత్రూభాయిని ట్రాక్టర్‌తో తొక్కించాడు. దీంతో బాధితురాలు అక్కడిక్కడే చనిపోయింది. […]

అప్పు కట్టలేదని ట్రాక్టర్‌తో తొక్కించేశాడు
Sanjay Kasula
|

Updated on: Aug 03, 2020 | 10:54 PM

Share

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పు కట్టలేదని మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. జిల్లాలో దుర్మార్గుడు అప్పు కట్టాలంటూ రెచ్చిపోయాడు. నకరికల్లు మండలం శివాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద బాధిత మహిళ 3.80 లక్షల అప్పు చేసింది. అప్పు తీర్చాలంటూ ఒత్తి తెచచాడు.

కరోనా సమయంలో తీర్చడం కష్టంగా ఉందంటూ ఆ మహిళ వేడుకుంది. దీంతో రెచ్చిపోయిన శ్రీనివాసరెడ్డి రమావంత్ మంత్రూభాయిని ట్రాక్టర్‌తో తొక్కించాడు. దీంతో బాధితురాలు అక్కడిక్కడే చనిపోయింది. పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చలేదనే నెపంతో ఇవాళ పొలంలో పని చేసుకుంటున్న సమయంలో మంత్రూభాయిని శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.

Follow Us
బాత్రూం కమోడ్‌లో ఏముందో చూస్తే బిత్తరపోవాల్సిందే..
బాత్రూం కమోడ్‌లో ఏముందో చూస్తే బిత్తరపోవాల్సిందే..
ఇక వెండి కొనడం అంత సులభం కాదు.. కేంద్రం కీలక నిర్ణయం..!
ఇక వెండి కొనడం అంత సులభం కాదు.. కేంద్రం కీలక నిర్ణయం..!
ఆ అవార్డు వైభవ్‌ది కాదు.. అసలైన అర్హుడు ఆయనే: అశ్విన్
ఆ అవార్డు వైభవ్‌ది కాదు.. అసలైన అర్హుడు ఆయనే: అశ్విన్
ఇంట్లోనే 5-స్టార్ హోటల్ స్టైల్ టీ..ఈ చిన్న చిట్కాలతో రూ.1000 రుచి
ఇంట్లోనే 5-స్టార్ హోటల్ స్టైల్ టీ..ఈ చిన్న చిట్కాలతో రూ.1000 రుచి
బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. ఇప్పుడు తులం ధర ఎంత ఉందంటే..!
బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. ఇప్పుడు తులం ధర ఎంత ఉందంటే..!
ఇలాంటి వాళ్ళు డేంజర్.. మనుషుల అసలు స్వభావం ఇలా తెలుసుకోండి
ఇలాంటి వాళ్ళు డేంజర్.. మనుషుల అసలు స్వభావం ఇలా తెలుసుకోండి
రెండు నిముషాల్లో కడుపును క్లీన్ చేసి.. బాడీని కూల్ చేసే వడలు
రెండు నిముషాల్లో కడుపును క్లీన్ చేసి.. బాడీని కూల్ చేసే వడలు
జూన్ 3 రాశిఫలాలు: ఈ రాశి నిరుద్యోగులకు ఆఫర్లు వచ్చే ఛాన్స్..
జూన్ 3 రాశిఫలాలు: ఈ రాశి నిరుద్యోగులకు ఆఫర్లు వచ్చే ఛాన్స్..
మహేష్, చిరంజీవిలతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్, చిరంజీవిలతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
క్యాసర్ తో పోరాడి గెలిచిన ఈ అందాల భామ గుర్తుందా.?
క్యాసర్ తో పోరాడి గెలిచిన ఈ అందాల భామ గుర్తుందా.?