AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్ళీ రింగ్ లోకి మైక్ టైసన్.. ఎంట్రీ ఎప్పుడంటే..

బాక్సింగ్ లో సూపర్ హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ పోరాటాల సమయంలో తన క్రూరమైన దూకుడుతో క్రీడా అభిమానులను విస్మయానికి గురిచేసేవాడు. టైసన్ నాకౌట్ (మొదటి రౌండ్లో 12) తో తన మొదటి 19 మ్యాచులు

మళ్ళీ రింగ్ లోకి మైక్ టైసన్.. ఎంట్రీ ఎప్పుడంటే..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 24, 2020 | 1:05 PM

Share

బాక్సింగ్ లో సూపర్ హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ పోరాటాల సమయంలో తన క్రూరమైన దూకుడుతో క్రీడాభిమానులను విస్మయానికి గురిచేసేవాడు. టైసన్ నాకౌట్ (మొదటి రౌండ్లో 12) తో తన మొదటి 19 మ్యాచులు గెలుచుకున్నాడు. 1986 లో 20 ఏళ్ల వయసులోనే ట్రివర్‌ బెర్బిక్‌ను ఓడించి హెవీ వెయిట్‌ ఛాంపియన్‌ షిప్‌ను గెలుచుకొని రికార్డు సృష్టించాడు. బాక్సింగ్‌ చరిత్రలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న టైసన్‌ 2005లో రిటైర్‌ అయ్యాడు.

54 సంవత్సరాల వయస్సులో, మైక్ టైసన్ బాక్సింగ్ రింగులోకి తిరిగి రావాలని నిర్ణయం తీసుకున్నాడు. సెప్టెంబర్‌ 12న డిగ్నిటీ హెల్త్ స్పోర్ట్స్ పార్క్‌లో జరిగే ఎనిమిది రౌండ్ల ప్రదర్శన మ్యాచ్‌లో 4 డివిజన్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ రాయ్‌జోన్స్‌ జూనియర్‌తో తలపడనున్నాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఒక మ్యూజిక్‌ ప్లాట్‌ఫాం ద్వారా టైసన్‌ పంచుకున్నాడు. తాను తిరిగి వస్తున్న సందర్భంగా చేసిన ఒక వీడియోను టైసన్‌ షేర్‌ చేశారు.

Also Read: హైదరాబాద్‌కు మరో ఘనత.. దేశంలోనే మొదటి స్థానం.. 

[svt-event date=”24/07/2020,12:53PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Follow Us
ఈ రాశులకు జీవితంలో అనూహ్య పురోగతి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఈ రాశులకు జీవితంలో అనూహ్య పురోగతి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
యజమాని తమ్ముడితో ఎఫైర్ పెట్టకున్న మహిళతోనే అతనికి సాన్నిహిత్యం..
యజమాని తమ్ముడితో ఎఫైర్ పెట్టకున్న మహిళతోనే అతనికి సాన్నిహిత్యం..
వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?
వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?
కాజీరంగాలో అరుదైన బంగారు పులి దర్శనం.. ఈ ప్రత్యేక రంగు వెనుక ఉన్న
కాజీరంగాలో అరుదైన బంగారు పులి దర్శనం.. ఈ ప్రత్యేక రంగు వెనుక ఉన్న
మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు..
మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు..
అలసట నుంచి తిమ్మిర్ల వరకు.. అవన్నీ విటమిన్ B12 లోపం వల్లే..
అలసట నుంచి తిమ్మిర్ల వరకు.. అవన్నీ విటమిన్ B12 లోపం వల్లే..
NEET PG అడ్మిట్ కార్డు విడుదల తేదీలో మార్పు.. మరికొన్ని గంటల్లోనే
NEET PG అడ్మిట్ కార్డు విడుదల తేదీలో మార్పు.. మరికొన్ని గంటల్లోనే
రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదానికి గురైన అజిత్ కారు..
రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదానికి గురైన అజిత్ కారు..
కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువ! త్రిపురలోని ఉనకోటి వెనుక..
కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువ! త్రిపురలోని ఉనకోటి వెనుక..
ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటంటే?
ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటంటే?