జగన్ టీమ్‌లో 5గురు డిప్యూటీ సీఎంలు వీరే..
25 మందితో కొలువుదీరిన జగన్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు ఈ డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. పుష్ప శ్రీ వాణీ (ఎస్టీ) సుచరిత (ఎస్సీ) అంజాద్ భాషా ( మైనార్టీ) ఆళ్ళ నాని (కాపు) ధర్మాన కృష్ణదాస్ (బిసి)
25 మందితో కొలువుదీరిన జగన్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు ఈ డిప్యూటీ సీఎం పదవులు వరించాయి.
పుష్ప శ్రీ వాణీ (ఎస్టీ)
సుచరిత (ఎస్సీ)
అంజాద్ భాషా ( మైనార్టీ)
ఆళ్ళ నాని (కాపు)
ధర్మాన కృష్ణదాస్ (బిసి)