వైఎస్ వివేకా హత్య కేసు: నిందితులకు రిమాండ్ పొడిగింపు

| Edited By:

Apr 08, 2019 | 3:50 PM

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వైఎస్ వివేకానంద హత్యకేసులో పులివెందుల కోర్టు తీర్పునిచ్చింది. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను ఈ రోజు కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. నిందితులైన గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్‌లకు ఈ నెల 22వరకు పులివెందుల కోర్టు రిమాండ్ విధించింది.

వైఎస్ వివేకా హత్య కేసు: నిందితులకు రిమాండ్ పొడిగింపు
Follow us on