AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్‌పోర్టులో 7.5 లక్షల సిగరెట్లు సీజ్.. వాటి విలువ ఎంతంటే..  

దుబాయ్ నుండి ₹ 66 లక్షల విలువైన 7.5 లక్షల సిగరెట్లను దేశంలోకి అక్రమంగా రవాణా చేసిన 13 మంది భారతీయ ప్రయాణికులను ఢిల్లీలోని ఐజిఐ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులందరూ

ఎయిర్‌పోర్టులో 7.5 లక్షల సిగరెట్లు సీజ్.. వాటి విలువ ఎంతంటే..  
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 25, 2020 | 1:50 PM

Share

దుబాయ్ నుండి ₹ 66 లక్షల విలువైన 7.5 లక్షల సిగరెట్లను దేశంలోకి అక్రమంగా రవాణా చేసిన 13 మంది భారతీయ ప్రయాణికులను ఢిల్లీలోని ఐజిఐ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులందరూ 26-40 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. కార్మికులుగా పనిచేసే వీరంతా కరోనా సంక్షోభం కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్నారు. భారత్ కు రావడానికి ఉచిత విమాన టిక్కెట్ల కోసం సిగరెట్ల స్మగ్లింగ్ చేసినట్టు అధికారులు తెలిపారు.

Also Read: తెలంగాణలో.. మూతపడనున్న 16 ఇంజనీరింగ్‌ కాలేజీలు..!

Follow Us
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!
అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది..
అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది..
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..