AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Washing Machine: వాషింగ్‌ మెషీన్‌ క్లీనింగ్‌లో ఆ తప్పులు చేస్తున్నారా?.. ఈ టిప్స్‌ పాటిస్తే సమస్య ఫసక్‌..

మారుతున్న కాలంతో పాటు అవసరాలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆ అవసరాలను తీర్చుకోవడానికి అవకాశాలు కూడా పెరిగాయి. గతంలో మనం వేసుకునే బట్టలను చేతులతోనే ఉతికేవారు. అయితే టెక్నాలజీ పెరిగే కొద్దీ వాషింగ్‌ మెషీన్లు అనేవి అందుబాటులోకి వచ్చాయి. గతంలో వాషింగ్‌ మెషీన్లు ఉన్నత శ్రేణి వారికే అందుబాటులో ఉండేవి. అయితే మార్కెట్‌లో పోటీ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయి. కానీ వాషింగ్‌ మెషీన్‌ వాడే వారికి వాటిని ఎలా శుభ్రం చేయాలో? తెలియకపోవడంతో కొన్ని రోజులకే అవి మూలన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఇంట్లో వాడే వాషింగ్‌ మెషీన్లను ఎలా శుభ్రం చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.

Nikhil
|

Updated on: Jan 11, 2024 | 4:22 PM

Share
వాషింగ్‌ మెషీన్‌ను శుభ్రం చేసే ముందు కచ్చితంగా వాషింగ్‌ మెషీన్‌ మాన్యువల్‌ చదవాలి. వాషింగ్‌ మెషీన్‌ పనితీరు కంపెనీకు అనుగుణంగా మారుతుంది కాబట్టి మాన్యువల్‌ చదివితే వాషింగ్‌ మెషీన్‌ భాగాలపై అవగాహన వస్తుంది. అలాగే యూజర్‌ మాన్యువల్‌లో వాషింగ్‌ మెషీన్‌ను శుభ్రం చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను కూడా పొందుపరుస్తారు.

1 / 5
వాషింగ్‌ పూర్తయ్యాక కచ్చితంగా వాషింగ్‌ మెషీన్‌ డోర్‌ను తెరిచి ఉంచాలి. ఇలా చేయడం ద్వారా వాషింగ్‌ మెషీన్‌లోకి గాలి ప్రసరణ సక్రమంగా జరిగుతుంది. అలాగే డ్రమ్‌ లోపు ఫంగస్‌ పెరుగుదలను నివారిస్తుంది. పైగా వాషింగ్‌ వల్ల ఏర్పడిన తేమను వేగంగా తగ్గిస్తుంది.

2 / 5
వాషింగ్‌ మెషీన్‌లో మన బట్టలను ఉతకడంలో కీలకపాత్రను పోషించేంది డ్రమ్‌. ఇందులోనే మాసిన బట్టలను వేస్తూ ఉంటాయి. అయితే వాషింగ్‌ మెషీన్‌ డ్రమ్‌ను క్లీన్‌ చేయడానికి హాట్‌ వాటర్‌ మోడల్‌లో పెట్టి కొంత మొత్తంలో వెనిగర్‌ వేసి వాషింగ్‌ మోడ్‌లో పెట్టడం ద్వారా డ్రమ్‌ క్లీన్‌ అవుతుంది.

3 / 5
చాలా వాషింగ్‌ మెషీన్స్‌లో మెత్తని పదార్థాలతో పాటు నాణేలను ట్రాప్‌ చేయడానికి ఫిల్టర్‌ ఉంటుంది. సాధారణంగా వాషింగ్‌ మెషీన్‌ ఫిల్టర్లు ముందు భాగంలో ఫిల్టర్లు ఉంటాయి. అందువల్ల క్లీన్‌ చేసే సమయంలో ఫిల్టర్‌ను తనిఖీ చేసి అందులో చేరిన వేస్ట్‌ మెటీరియల్‌ను తీసేయాలి. అయితే ఫిల్టర్‌ క్లీన్‌ చేయాలంటే యూజర్‌ మాన్యువల్‌ ప్రకారం చేయడం ఉత్తమం.

4 / 5
వాషింగ్‌ మెషీన్‌ బయటి భాగాన్ని కూడా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. అయితే ఇలా శుభ్రం చేసే సమయంలో ఆల్‌పర్పస్‌ క్లీనర్‌తో మృదువైన గుడ్డను ఉపయోగించి యంత్రాన్ని తుడిచివేయాలి. ఇలా చేయడం ద్వారా ధూళి లేదా అవశేషాలను తొలగించడం సులభం అవుతుంది.

5 / 5
గుడ్‌న్యూస్‌.. మెట్రో రైళ్లకు లగ్జరీ కోచ్‌లు.. లగ్జరీ క్యాబ్‌లు!

కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్..!

నువ్వు జీవితంలో గెలవాలంటే ఈ 3 విషయాలు ఎవరికీ చెప్పకు..

ఈ సినిమాకు నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను..
ఈ సినిమాకు నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను..
రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!

మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..

చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే

జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!

చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..