AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తనను మోసం చేస్తోన్న బాయ్‌ఫ్రెండ్‌కి ఈ అమ్మాయి ఎలా బుద్ధి చెప్పిందో చూడండి.. వైరల్‌గా మారిన వీడియో..

Woman Sticks Cheating Evidence: మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారు మనతో అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తుంటే తట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న విషయం. మరీ ముఖ్యంగా..

Viral Video: తనను మోసం చేస్తోన్న బాయ్‌ఫ్రెండ్‌కి ఈ అమ్మాయి ఎలా బుద్ధి చెప్పిందో చూడండి.. వైరల్‌గా మారిన వీడియో..
Narender Vaitla
|

Updated on: Feb 27, 2021 | 2:47 PM

Share

Woman Sticks Cheating Evidence: మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారు మనతో అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తుంటే తట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న విషయం. మరీ ముఖ్యంగా ప్రేమలో ఉన్న వ్యక్తులు ఒకరిపట్ల మరొకరు ఎంతో నిజాయతీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఒకరితో రిలేషన్‌లో ఉన్నప్పుడు మరొకరితో ప్రేమాయణం నడిపిస్తే తట్టుకోవడం చాలా బాధగా ఉంటుంది. ఇలాంటి సంఘటలను ఎవరి జీవితంలో ఎదరైనా బాధతో కుంగిపోతారు. ఇక్కడితో జీవితం అయిపోయిందన్నంతలా ఫీలవుతుంటారు. కానీ అమెరికాకు చెందిన ఓ యువతి మాత్రం తన ప్రేమికుడు చేసిన మోసానికి సరైన బుద్ది చెప్పింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు ఓ చెందిన ఎమ్లీ అనే యువతి టిక్‌టాక్‌ వీడియోలు చేస్తుంటుంది. ఈమె గత కొన్ని రోజులుగా ఓ అబ్బాయితో ప్రేమలో ఉంది. అయితే సదరు బాయ్‌ ఫ్రెండ్‌కి అంతకుముందు ఓ లవ్‌ స్టోరీ ఉండేది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ అమ్మాయితో బ్రేకప్‌ కావడంతో.. ప్రస్తుతం ఎమ్లీతో ప్రేమాయణంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే ఆ ప్రబుద్ధుడు ఎమ్లీతో రిలేషన్‌లో ఓ ఉన్నా మళ్లీ పాత గర్ల్‌ ఫ్రెండ్‌తో టచ్‌లో ఉండడం కొనసాగించాడు. ఎప్పుడు తన ఫోన్‌ను టచ్‌ చేయడానికి వచ్చినా కంగారు పడడాన్ని ఎమ్లీ గమనించింది. దీంతో తన బాయ్‌ ఫ్రెండ్ పాత గర్ల్‌ఫ్రెండ్‌తో మళ్లీ టచ్‌లోకి వెళుతున్నట్లు అనుమానించిన ఎమ్లీ తన బాయ్‌ ఫ్రెండ్‌ మొబైల్‌ ఫోన్‌ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌ షార్ట్‌లను ప్రింట్‌ తీసింది. ఆ ప్రింట్‌లన్నింటినీ గదిలో గ్లూ సహాయంతో అందంగా అలంకరించింది. అనంతరం తన బాయ్‌ ఫ్రెండ్‌కు రూమ్‌లో నీకొక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఉంది అంటూ మెసేజ్‌ చేసింది. తీరా ఆ గదిని చూసిన ఆ బాయ్‌ ఫ్రెండ్ బిత్తరపోయాడు. దీంతో తన ప్రేయసిని మోసం చేసినందుకు పశ్చాత్తపడి క్షమాపణలు చెప్పాడు. చూశారుగా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన ప్రేమికుడిని ఎమ్లీ ఎలా మార్చుకుందో.\

Also Read: OU PG EXAMS: విద్యార్థులకు ముఖ్య గమనిక.. పీజీ ఎగ్జామ్ డేట్స్ విడుదల చేసిన ఉస్మానియా యూనివర్సిటీ..

Lady Gaga’s Bull Dogs: ఆ కుక్కలు రెండూ ఆమె వద్దకే చేరాయ్, లేడీ గాగా షుషీ, బుల్ డాగ్స్ ‘కథ సుఖాంతం’ !

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు