AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఫ్రిజ్‌లో నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా ఫ్యూజులౌట్.. వీడియో చూస్తే గుండె గుభేలే!

ఇటీవ‌లి కాలంలో పాములు.. ఆడవులు వదిలి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఎక్కడబడితే అక్కడ దూరిపోతున్నాయి.

Video: ఫ్రిజ్‌లో నుంచి వింత శబ్దాలు..  ఏంటా అని చూడగా ఫ్యూజులౌట్.. వీడియో చూస్తే గుండె గుభేలే!
Fridge
Ravi Kiran
|

Updated on: Nov 14, 2022 | 1:31 PM

Share

ఇటీవ‌లి కాలంలో పాములు.. ఆడవులు వదిలి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఎక్కడబడితే అక్కడ దూరిపోతున్నాయి. వాహనాల్లో దూరి ఇబ్బందులు క‌లిగించిన ఘ‌ట‌న‌లు చూశాం. ఇటీవల ఓ యువ‌కుడి దుప్పుట్లోకి దూరిన నాగుపాము.. రాత్రంతా అత‌నితో పాటు నిద్రించిన ఘ‌ట‌న చూశాం. తాజాగా ఓ నాగుపాము ఇంట్లోని ఫ్రిజ్ కంప్రెష‌ర్‌లోకి దూరింది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని తుమ‌కూరులో వెలుగు చూసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లేత బంగారు వ‌ర్ణంలో ఉన్న ఓ ఆరు అడుగుల నాగుపాము.. ఓ ఇంట్లోని ఫ్రిజ్ కంప్రెష‌ర్‌లోకి దూరింది. బుస‌లు కొడుతున్న నాగుపామును కుటుంబ స‌భ్యులు గ‌మ‌నించారు. దీంతో తీవ్ర భయాందోళ‌న‌కు గురైన కుటుంబ స‌భ్యులు అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. స్నేక్ క్యాచర్ సహయంతో ప్రెష‌ర్‌లో దూరిన నాగుపామును ప‌ట్టేశారు అధికారులు. ఆ స‌మ‌యంలో నాగుపాము ప‌డ‌గ‌విప్పుతూ బుసలు కొట్టింది. ఈ దృశ్యాన్ని చూసి కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. స్నేక్ క్యాచ‌ర్ ఆ పామును ఓ డ‌బ్బాలో వేసి, అనంత‌రం అడ‌విలో వ‌దిలిపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!