AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈ పని ప్రారంభించండి.. లేదంటే చాలా నష్టం..?

Exercise: శారీరక శ్రమ లేకపోవడం వల్ల మన శరీరం బద్దకంగా తయారవుతుంది. దీని కారణంగా బరువు పెరుగుతారు. అనేక ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకే బాడీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వ్యాయామం ప్రారంభించండి.

uppula Raju
|

Updated on: Jan 22, 2022 | 5:39 PM

Share
జీర్ణక్రియ చెడుగా ఉంటే బద్దకం మొదలవుతుంది. అప్పుడు ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఇది మీ శరీరాన్ని చురుకైనదిగా చేస్తుంది. అప్పుడు జీర్ణవ్యవస్థ కూడా చక్కగా ఉంటుంది.

1 / 5
BP తరచుగా ఎక్కువగా ఉండి నియంత్రించలేకపోతే మీ శరీరానికి వ్యాయామం అవసరమని అర్థం చేసుకోండి. ఎందుకంటే కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల చాలా సార్లు బీపీ సమస్య వస్తుంది. వ్యాయామం, ఆహారపు అలవాట్లను నియంత్రించడం ద్వారా కంట్రోల్‌ చేసుకోవచ్చు.

2 / 5
లేవగానే వెన్ను, భుజాలు, మెడలో నొప్పులు ఉంటే ప్రతిరోజూ వ్యాయామం చేయడం ప్రారంభించండి. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్య తీవ్ర రూపం దాల్చుతుంది.

3 / 5
శారీరక శ్రమ లేకపోవడం వల్ల మీ చర్మం నిస్తేజంగా మారుతుంది. చిన్న వయసులోనే ముసలివారిలా కనిపిస్తారు. ఇది మీకు జరుగుతుంటే శరీరం వ్యాయామాన్ని కోరుతుందని అర్థం చేసుకోండి.

4 / 5
మీరు తీవ్రమైన ఒత్తిడిలో జీవిస్తున్నట్లయితే సరిగ్గా నిద్రపోలేకపోతే మీరు వ్యాయామం చేయడం ప్రారంభించండి. అప్పుడు మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. రోజూ కొంత వ్యాయామం, నడక, ధ్యానంతో ఈ సమస్యను అధిగమించవచ్చు.

5 / 5
Follow Us
రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్..? ఇండియాలో కొత్త ట్రెండ్‌

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..

కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..

చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..

ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..

సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు

చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..

మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..

జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..

ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!