Sparrow Cat Video: పిల్లిపై పిచ్చుక ప్రాంక్.. ప్రాణం కాపాడుకోవడం కోసం భలే నాటకమాడిందే.. పక్షి ఐడియాకు ఫిదా..

Sparrow Cat Viral Video: ప్రాణం ఎవరికైనా గొప్పదే.. అది మనుషులకైనా, జంతువులకైనా. ప్రాణం మీదికొస్తే ప్రపచంలో ఏ జీవైనా సరే చాకచక్యంగా స్పందిస్తుంది. ఆ ప్రమాదం నుంచి..

Sparrow Cat Video: పిల్లిపై పిచ్చుక ప్రాంక్.. ప్రాణం కాపాడుకోవడం కోసం భలే నాటకమాడిందే.. పక్షి ఐడియాకు ఫిదా..
Sparrow Cat Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 01, 2021 | 8:42 PM

Sparrow Cat Viral Video: ప్రాణం ఎవరికైనా గొప్పదే.. అది మనుషులకైనా, జంతువులకైనా. ప్రాణం మీదికొస్తే ప్రపచంలో ఏ జీవైనా సరే చాకచక్యంగా స్పందిస్తుంది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. తాజాగా నెట్టింట వైరల్‌గా మారిన ఓ వీడియోను చూస్తే ఇది అక్షరాల నిజం అనిపించడంలో ఎలాంటి సందేహం లేదు. వివరాల్లోకి వెళితే.. ఎక్కడ దొరకించుందో.? ఎలా దొరికించుకుందో.? తెలియదు కానీ.. ఓ పిల్లి చిన్న పిచ్చుకను పట్టుకొని వచ్చింది. దానిని నేలపై పెట్టి ఇక గుటుక్కుమందాం అని ఆలోచిస్తోంది. ఆ సమయంలో ఆ పిచ్చుక ఎంతకీ కదలకుండా చనిపోయిన దానిలా నటించడం ప్రారంభించింది. దీంతో ఆ పిట్ట చనిపోయిందని భావించిన పిల్లి కాస్త రిలాక్స్ అయ్యింది. ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్లు ఆ బుజ్జి పిట్ట తుర్రుమని పారిపోయింది. దీంతో పిట్ట ప్రతిచర్యను ఊహించని పిల్లి దానిని పట్టుకోవడానికి మళ్లీ రంకలేసింది. కానీ ఈసారి మాత్రం అది పిల్లికి దొరికినట్లు లేదు. ఇలా తన అద్భుత నటనతో ప్రాణాలను నిలబెట్టుకుంది పిచ్చుక. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ క్యాప్షన్ జోడించాడు. దీంతో పిల్లిని పిచ్చుక భళే బురిడి కొట్టించిందని నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

నెట్టింట నవ్వులు పూయిస్తోన్న వీడియో..

Also Read: Nivetha Pethuraj : ‘నో కిస్’ కామెంట్‌పై స్పందించిన పాగల్ బ్యూటీ.. తప్పుడు ప్రచారం చేయొద్దని హితవు..

తెలంగాణకు మరో భారీ ప్రాజెక్ట్‌.. మెగా టెక్స్‌టైల్స్‌ పార్కులో నిర్మాణానికి సిద్ధమైన కొరియా దిగ్గజం యంగ్వాన్‌

Kirti Kulhari : బ్రేకప్ చెప్పడం అంత ఈజీ కాదు.. భర్తతో విడిపోతున్న బాలీవుడ్ బ్యూటీ.. చివరగా కామెంట్స్ పెట్టొద్దని వేడుకోలు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!