Optical Illusion: మీకో సవాల్‌.. ఈ ఫోటోలో ఎన్ని అంకెలున్నాయో చెప్పగలరా?.. చెప్తే మీరే తోపులు!

కళ్ళకు భ్రమలను కల్పించే, మన తెలివితేటలు పరీక్షించే ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ చిత్రాలు తరచూ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇవి ప్రజలను చాలా వరకు ఆకర్షిస్తాయి. తాజాగా అలాంటి ఒక చిత్రమే ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇంతకు ఆఫోటో ఏంటో చూద్దాం పదండి.

Optical Illusion: మీకో సవాల్‌.. ఈ ఫోటోలో ఎన్ని అంకెలున్నాయో చెప్పగలరా?.. చెప్తే మీరే తోపులు!
Optical Illusion

Updated on: Aug 27, 2025 | 3:54 PM

సోషల్‌ మీడియాలో తరచూ కొన్ని, వీడియోలు, ఫోటోలు వైరల్‌ అవతూ ఉంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ చిత్రాలు కూడా చాలా వరకే ఉంటాయి. ఇవి జనాల ఐక్యూను టెస్ట్‌ చేయడంతో పాటు, వాళ్లకు కొత్త సవాళ్లను ఇస్తూ ఎప్పటికప్పుడూ వాళ్లను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని సాల్వ్ చేసేందుకు ఆసక్తి చూపుతారు. మన తెలివితేటలను సవాలు చేసే ఈ ఆటలను ఆడటం చాలా సరదాగా ఉంటుంది. ఈ గేమ్స్‌ ఆడడం ద్వారా మన జ్ఞాపకశక్తతో పాటు ఏకాగత్ర కూడా పెరుగుతుంది. అయితే మీరు కూడా ఇలాంటి ఫజిల్‌ను సాల్వ్‌ చేయాలనుకుంటే.. తాజాగా ఇలాంటి ఒక చిత్రం ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. మీరు కూడా దీన్ని సాల్వ్ చేయాలనుకుంటే.. ఈ చిత్రంలో ఎన్ని అంకెలున్నాయో చెప్పండి?

సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా?

ఈ ఫజిల్‌ చిత్రం చూడ్డానికి సాధారణంగానే కనిపించినా.. ఇది మిమ్మల్ని గందరగోళంలో పడేస్తుంది. ఎందుకంటే ఈ చిత్రంలోని అంకెలు, ఒకదానికొకటి అత్తుకపోయి.. కింద, పైన రాయబడి ఉన్నాయి. ఇది ముఖ్యంగా మీ తెలివితేలను పరీక్షించేందుకు క్రయేట్‌ చేసిన ఫజిల్.. కాబట్టి మీరు ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నట్టయితే.. ఈ చిత్రంలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయో కామెంట్‌ చేయండి. దీన్ని ఈజీగా సాల్వ్‌ చేసేందుకు మీకు ఒక క్లూ ఇస్తాం.. మీరు దీన్ని త్వరగా సాల్వ్‌ చేసేందుకు ముందుగా.. అక్కడున్న అంకెలను ఒక్కొక్కటిగా విభజిస్తూ.. మీరు దాన్ని ఈజీగా సాల్వ్ చేయవచ్చు.

ఫోటోలో ఎన్ని అంకెలున్నాయో మీరు కనిపెట్టారా? లేకపోతే ఇది తెలుసుకోండి.

ఈ ఫజిల్‌ గేమ్‌ను చాలా మంది ఏకాగ్రతతో పరీక్షించింది. కొన్ని కామెంట్స్‌ చేశారు. ఒక్కొక్కరూ దీన్ని ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారు. కొందరు ఇందులో మొత్తం 8 సంఖ్యలు ఉన్నాయని, మరికొందరు 6 సంఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఇందులో ఎన్ని సంఖ్యలు ఉన్నాయనే విషయానికి వస్తే.. ఇందులో మొత్తం 7,6,8,9,0,2,4,1, మొత్తం 8 సంఖ్యలు ఉన్నాయి. దాని క్రింద ఉన్న 95 అనే సంఖ్యలను లెక్కిస్తే, మొత్తం 10 సంఖ్యలు ఉన్నాయి. ఎంత మంది దీన్ని కరెట్ట్‌గా గెస్‌ చేశారో.. ఒక వేళ మీరు కూడా 10 అంకెలు ఉన్నట్టు గుర్తిస్తే కామెంట్‌ చేయండి.

మరిన్ని హ్యూమన్‌ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.