
Passport Rules: విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్ధులు.. సరదాగా దేశాలు చుట్టి వద్దామనుకునే వారే కాకుండా, భారత పౌరసత్వ గుర్తింపు తమ వద్ద ఉండాలని కోరుకునే వారు పాస్‌పోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కరోనా కారణంగా పాస్‌పోర్ట్ రూల్స్ లో మార్పులు వచ్చాయి. కరోనావైరస్ మహమ్మారి భారతదేశంతో సహా ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలోనూ విధ్వంసం సృష్టించింది. అయితే, కరోనావైరస్ సంక్రమణ క్రమంగా తగ్గుతున్నందున చాలా దేశాలు ప్రయాణికుల కోసం తమ సరిహద్దులను తెరిచాయి. ఇప్పటికీ, కొన్ని దేశాలు పర్యాటకుల కోసం తమ అంతర్జాతీయ సరిహద్దులను తెరవలేదు. కానీ, కొన్ని దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేశాయి. ఆ సర్టిఫికేట్ ఉన్నవారినే తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి. ఇప్పుడు మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కచ్చితంగా మీరు మీ కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను మీ పాస్‌పోర్ట్‌తో లింక్ చేయాలి. కాబట్టి, కోవిడ్ టీకా సర్టిఫికెట్‌ని పాస్‌పోర్ట్‌తో లింక్ చేసే విధానాన్ని తెలుసుకుందాం .
కోవిడ్ టీకా సర్టిఫికెట్‌ని పాస్‌పోర్ట్‌తో లింక్ ఇలా..
అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా కోవిన్ సర్టిఫికెట్ ఇప్పుడు అంతర్జాతీయ ఫార్మాట్ మీద ఆధారపడి ఉందని మీరు తెలుసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
Online Shopping: మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా..? ఇలాంటి జాగ్రత్తలు పాటించడం మంచిది..!
Aadhaar: ప్రజలకు శుభవార్త.. భారీగా ఆధార్ అథెంటికేషన్ ఛార్జీల తగ్గింపు.. ఎంత అంటే..!