Vastu Tips: లాఫింగ్ బుద్ధాను ఇంట్లో పెడితే ఏం జరుగుతుందో తెలుసా…ఆసక్తికర విషయాలు మీకోసం..

ఎలాంటి పరిస్థితులలో ఉన్నా.. 10 సెకన్లు ధీర్ఘంగా చూస్తే పెదాలపై నవ్వులు రావాల్సిందే. పట్టలేనంత కోపంలో ఉన్నా.. భరించలేనంత

Vastu Tips: లాఫింగ్ బుద్ధాను ఇంట్లో పెడితే ఏం జరుగుతుందో తెలుసా...ఆసక్తికర విషయాలు మీకోసం..
Laughing Buddha

Updated on: Nov 06, 2021 | 9:03 AM

ఎలాంటి పరిస్థితులలో ఉన్నా.. 10 సెకన్లు ధీర్ఘంగా చూస్తే పెదాలపై నవ్వులు రావాల్సిందే. పట్టలేనంత కోపంలో ఉన్నా.. భరించలేనంత దుఃఖంలో ఉన్నవారు తదేకంగా ఒక పది సెకన్లు లాఫింగ్ బుద్దాను చూస్తే నవ్వు వస్తుంది. అయితే ఈ విగ్రహాన్ని చాలా మంది ఇళ్లలో పెట్టుకుంటారు. మానసిక ప్రశాంతత, శ్రేయస్సు ఉండాలంటే.. లాఫింగ్ బుద్దా ఇంట్లో ఉండాలని చెబుతారు. ఈ విగ్రహం ఉంటే అదృష్టం ఉంటుందని అంటుంటారు. చిన్నా… పెద్ద విగ్రహాలు మార్కెట్లో విరివిగా లభిస్తుంటాయి. అయితే ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందామా.

ఇంట్లో లాఫింగ్ బుద్దాను ఇంట్లో పెట్టడం వలన చాలా మంచిది. ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. అలాగే అదృష్టం కూడా ఉంటుంది. ముఖద్వారానికి ఎదురుగా లాఫింగ్ బుద్దా విగ్రహాన్ని అస్సలు పెట్టవద్దు. కానీ లోపల నుంచి రాగానే మొదటగా ఆ విగ్రహం కనిపించేలా చూసుకోవాలి. ఆర్థిక సమస్యలు తగ్గడమే కాకుండా.. ఐశ్వర్యం పెరుగుతుంది. అలాగే బయటి నుంచి రావాల్సిన డబ్బులు కూడా తొందరగా వస్తాయి. అప్పులు కూడా తీరతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పిల్లలు లేనివారికి సంతానయోగం కలుగుతుంది. షాపులలో ఈ విగ్రహాన్ని ఉంచుకుంటే ప్రయోజానాలు అనేకం ఉన్నాయి దుకాణం ప్రధాన ద్వారం వద్ద ఈ లాఫింగ్ బుద్ధాను పెట్టడం వలన వ్యాపారం పెరుగుతుంది. ఆర్థికంగా లోటు ఉంటుంది. చెడు దృష్టి పోతుంది. ప్రశాంతత.. సంతోషం ఉంటుంది. లాఫింగ్ బుద్దాను నవ్వులను పంచడమే కాకుండా.. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Also Read: Oke Oka Jeevitham: ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న ఒకే ఒక జీవితం.. ఆకట్టుకుంటున్న శర్వానంద్ న్యూ పోస్టర్..

Balakrishna: బాలయ్యతో జతకట్టనున్న శృతీ.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్‌.. ఆసక్తిని రేకెత్తిస్తోన్న టైటిల్‌.

Aevum Jagat Teaser: ‘ఇది కలాం కలలు కన్న దేశం కాదు.. బాపు సాధించిన స్వతంత్రం కాదు’.. ఆసక్తికరంగా ఏవం జగత్‌ టీజర్‌.

RRR Movie: ఇంట్రెస్టింగ్ పోస్టర్‏తో అప్డేట్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీం.. స్టెప్పులతో అదరగొడుతున్న తారక్.. చరణ్ ..