Fake Facebook Account: మీ పేరుతో ఫేక్ ఫేస్‏బుక్ అకౌంట్ ఉన్నట్లు గుర్తించారా ? అయితే డిలీట్ చేసేయండిలా..

ప్రస్తుత కాలంలో సైబర్ నేరాల సంఖ్య ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఈ సైబర్ నేరాల్లో ఫేస్ బుక్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఒకే పర్సన్ పేరు మీద చాలా ఫేస్ బుక్ ఖాతాలు ఉంటుంటాయి. అందులో

Fake Facebook Account: మీ పేరుతో ఫేక్ ఫేస్‏బుక్ అకౌంట్ ఉన్నట్లు గుర్తించారా ? అయితే డిలీట్ చేసేయండిలా..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 07, 2021 | 3:31 PM

ప్రస్తుత కాలంలో సైబర్ నేరాల సంఖ్య ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఈ సైబర్ నేరాల్లో ఫేస్ బుక్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఒకే పర్సన్ పేరు మీద చాలా ఫేస్ బుక్ ఖాతాలు ఉంటుంటాయి. అందులో ఏది అసలైనది అనేది తెల్చుకోవడం కష్టం. అలాగే మన పేరు మీద మరోకరు ఫేస్ బుక్ ఖాతాను ఓపెన్ చేసి వాడేస్తుంటారు. ఇలా మీ పేరు మీద ఫేస్ అకౌంట్ ఉన్నట్లు గుర్తించారా ? అయితే ఆ ఫేస్ బుక్ ఖాతాను ఎలా డెలీట్ చేయాలో తెలుసుకుందాం.

మీ పేరు మీద నకిలీ ఖాతాను గుర్తించినట్లైతే దానిని వెంటనే డెలీట్ చేయండి. లేదంటే సైబర్ నేరగాళ్ళు దానిని ఉపయోగించి ఆన్ లైన్ మోసాలకు పాల్పడే అవకాశాలుంటాయి. ఇక మీ నకిలి ఖాతాను డెలీట్ చేసేయాలి. అందుకోసం మీ నకిలీ ఫేస్ బుక్ ఖాతాను ఓపెన్ చేసాక.. కుడివైపు పైన ఉన్న త్రీ డాట్స్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిపోర్ట్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. అందులో కొంత మందికి ఈ పోస్టును డిలీట్ చేయండి అని టైప్ చేయాలి. అలా చేస్తే ఫేస్ బుక్ గుర్తించి ఆ నకిలీ ఖాతాను డెలీట్ చేసేస్తుంది.

Also Read:

EPF Amount : పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు..