House Tax In Telangana: ఇకపై వాట్సాప్ ద్వారా ఇంటిపన్నును చెల్లించొచ్చు.. తెలంగాణ ప్రభుత్వ వినూత్న నిర్ణయం..
House Tax In Telangana: రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను చెల్లింపును వాట్సాప్ ద్వారా చేసుకునే అవకాశం కల్పించారు. ఈ సేవల కోసం.. 9000253342 వాట్సప్ నెంబర్‌కు..