AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మీకో సవాల్.. 10 సెకన్లలో ఈ చిత్రంలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. మీ తోపులు!

ఆప్టికల్‌ ఇల్యూషన్ చిత్రాలు, ఫజిల్‌ చిత్రాలు మన బ్రెయిన్‌ పనిచెప్పడమే కాకుండా మన తెలివితేటలను కూడా పెంచుతాయి. అందుకే చాలా మంది వాటిని సాల్వ్‌ చేసేందుకు ఎక్కవగా ఇష్టపడుతారు. తాజాగా అలాంటి ఒక చిత్రం ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇక్కడ టాస్క్‌ ఏమిటంటే ఈ చిత్రంలో దాగి ఉన్న పిల్లిని కేవలం 10 సెకన్లలో కనిపెట్టాలి.

Optical Illusion: మీకో సవాల్.. 10 సెకన్లలో ఈ చిత్రంలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. మీ తోపులు!
Optical Illusion
Anand T
|

Updated on: Nov 05, 2025 | 4:26 PM

Share

ఆప్టికల్‌ ఇల్యూషన్ చిత్రాలను సాల్వ్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. ఎందుకుంటే ఇవి వాళ్లకు పరిశీలన శక్తితో పాటు తెలివితేటలను పెంచుతాయి. అందువల్ల ఇలాంటి చిత్రాలు తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజా రెడ్డిట్ ఖాతా r/FindTheSniper ద్వారా షేర్ చేయబడిన ఓ చిత్రం ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ చిత్రంలో ఒక బెడ్ రూమ్‌ను మీరు చూడవచ్చు. అందులో తెల్లటి మంచం, నేలపై ఫ్యాన్, గోడపై పెయింటింగ్, మూలలో స్క్రీన్ ఇలా అనేక రకాల వస్తువులు ఉన్నాయి. అయితే మిమ్మల్ని గందరగోళానికి గురిచేసే విషయం ఏమిటంటే.. ఈ చిత్రంలో ఒక పిల్లి కూడా దాగి ఉంది. మొదట్లో ఈ చిత్రాన్ని చూసినప్పుడు అది మీకు సాధారణంగానే కనిపిస్తుంది. కానీ క్షుణ్నంగా పరిశీలిస్తే అందులో ఉన్న పిల్లి మీకు కనిపిస్తుంది.

ఈ సవాలును స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

మీకూ ఇలాంటి ఫజిల్‌ చిత్రాలను సాల్వ్ చేసే అలావాటు ఉంటే.. మీరు ఈ సవాల్‌ను స్వీకరించవచ్చు. ఇక్కడ మీ టాస్క్‌ ఏమిటంటే.. ఈ చిత్రంలో దాగి ఉన్న పిల్లిని కేవలం 10 సెకన్లలో కనిపెట్టాలి. అయితే ఈ ఫజిల్‌ను సాల్వ్‌ చేయడం అంత సులభం కూడా కాదు.. దీన్ని సాల్వ్ చేయాలంటే మీకు ఎంతో నైపుణ్యం, ఏకాగ్రత, అత్యంత పరిశీలన నైపుణ్యం కావాలి. మీరు ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లయితే మీ టైం స్టార్ట్ అయ్యినట్టే.

ఇక్కడ సమాధానం ఉంది:

మీరు 10 సెకన్లలో చిత్రంలో దాగి ఉన్న పిల్లిని కనిపిస్తే ధన్యవాదాలు.. మీరు అత్యంత పరిశీలన నైపుణ్యాలు కగిలిన వారని అర్థం. ఒక వేళ మీరు దీన్ని సాల్వ్ చేయలేక పోయినా ఏం పర్లేదు. మీ కోసం మేం సమాధానాన్ని ఇక్కడ ఉంచాం. మీరు నేలపై ఉంచిన తెల్లటి ఫ్యాన్ దగ్గర చూడండి. ఈ వార్డ్‌రోబ్ తలుపు కింద నుండి పిల్లి తోక బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది. పిల్లి వార్డ్‌రోబ్ లోపల ఉందని మరియు మీరు తెల్ల పిల్లి తోకను చూశారని మేము అనుకుంటున్నాము.

మరిన్ని హ్యూమన్య్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..