Fuel and LPG Price Hiked: నేటి నుండి సామాన్యుడికి షాక్.. వీటి ధరలకు రెక్కలు.. భారీగా పెరిగిన రేట్లు…(వీడియో)
అటు పెట్రోల్, డీజిల్.. ఇటు గ్యాస్ సిలిండర్.. అనుకున్నదంతా జరిగింది. దాదాపు ఐదు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే.. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. సామాన్యులకు షాకిస్తూ చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..
వైరల్ వీడియోలు
Latest Videos