AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: 13 సెకన్లలో దాగివున్న ఏనుగును కనుక్కోండి చూద్దాం..!

నేటి ఆప్టికల్ ఇల్యూషన్ గేమ్‌ లో 13 సెకండ్లలో గదిలో ఉన్న ఏనుగును కనుక్కోవడం మీకు నేను ఇచ్చే ఛాలెంజ్. ఈ ఇల్యూషన్ చిత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. గదిలో ఏనుగు ఎక్కడుందో గుర్తించడం అంత సులభం కాదు. కానీ మీ దృష్టి, అవగాహన శక్తిని పరీక్షించడానికి ఇది సరైన అవకాశం. జీనియస్‌లకు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.

Optical Illusion: 13 సెకన్లలో దాగివున్న ఏనుగును కనుక్కోండి చూద్దాం..!
Optical Illusion
Prashanthi V
|

Updated on: Jan 26, 2025 | 7:55 PM

Share

ఈ రోజు మన ఆప్టికల్ ఇల్యూషన్ లో గదిలో ఉన్న ఏనుగు ఎక్కడుందో 13 సెకండ్లలో కనుక్కోవాలి. ప్రస్తుతం ఈ ఇల్యూషన్ చిత్రం ఇంటర్నెట్‌ను, సోషల్ మీడియాలోని యూజర్లను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో సరిగ్గా చూడండి.. గదిలో ఏనుగు ఎక్కడుందో 13 సెకండ్లలో గుర్తించడం మీకు సాధ్యమా..? ఇదే మీకు ఓపెన్ ఛాలెంజ్. కనుక్కోగలిగితే మీరు జీనియసే నో డౌబ్ట్. ఎందుకంటే ఇది అంత సులభం కాదు. కొంచం కష్టం.. కాస్త ట్రై చేసి చూడండి చూద్దాం.

Optical Illusion

మీరు ఇప్పటికి ఈ చిత్రంలో ఏనుగును కనుక్కోలేరా.. చేప్పాను గా కొంచం కష్టమని మరలా చూడండి బాగా ఫోకస్ చేసి. ఇలాంటివి అంతా ఈజీగా ఉండవు. నాకు తెలిసి చాలా మంది ఈ చిత్రంలో ఏనుగు లేదు అని చెబుతారు. కానీ జీనియస్‌లు మాత్రం ఇట్టే కనిపెడుతారు. కానీ మిగితా వారు గుర్తించడం ఎలా..? ఇలాంటివి కేవలం వినోదం కోసం మాత్రమే కాదు.. మన కంటికి, మెదడుకి వ్యాయామంగా కూడా ఉపయోగపడతాయి. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను తరచూ చూసే అలవాటు మీ ఆరోగ్యానికి మంచిదే.

మీరు ఇంకా ఏనుగును ఎక్కడుందో కనుక్కోలేరా.. అయితే సరే మీకో చిన్న హింట్ ఇస్తున్న చూడండి. చిత్రాన్ని జూమ్ చేసి బాగా ఫోకస్ చేసి చూడండి. మీరు ఏనుగును సులభంగా గుర్తించగలరు. కౌంట్ చేయనా ఒక్కటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఆరు.. ఏడు.. ఎనిమిది.. తొమ్మిది.. పది.. పదకొండు.. పన్నెండు.. పదమూడు. సరే అయితే చూడండి దాగిన ఏనుగుని ఇక్కడే ఉంది.

Elephant Is Here

ఓపెన్‌ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ 2026 విడుదల..

సర్వీసుల పున:ప్రారంభం ఎప్పటినుంచంటే.. ఇండిగో ప్రకటన

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?

చెన్నంగి ఆకులతో చెప్పలేనన్నీ లాభాలు.. ఇలా వాడారంటే ఆ సమస్యలన్నీ

హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో

ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో

అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో

ఈ 5 విషయాలే ధీరూభాయ్ అంబానీ సక్సెస్‌కు ప్రధాన కారణం!

బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో

స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్.. సోషల్ మీడియాలో

మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో

తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?

వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో

షాకింగ్ ఎలిమినేషన్ రీతూ చౌదరి అవుట్ వీడియో

వేణు స్వామిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..ఎరక్కపోయి ఇరుకున్నాడుగా వీడియ