నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ రైల్వేలో 2532 జాబ్స్.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు..

ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రైల్వే 2532 అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు

నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ రైల్వేలో 2532 జాబ్స్.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు..
Follow us

|

Updated on: Feb 08, 2021 | 7:31 AM

ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రైల్వే 2532 అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 6 నుంచి మార్చి 5 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం మార్కుల ఆధారంగానే ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై, పుణె, నాగ్ పూర్, భుసావల్, షోలాపూర్ డివిజన్లలలో పనిచేయాల్సి ఉంటుంది.

ఇందులో క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో, వ్యాగన్ వాడి బందర్, ముంబై కల్యాన్ డీజిల్ షెడ్, కుర్లా డీజిల్ షెడ్, సీనియర్ డీ కుర్లా, టీఎండబ్ల్యూ నాసిక్ రోడు, డీజిల్ లోకోషెడ్ , ఎలక్ట్రిక్ లోకోషెడ్ ఇతర విభాగాల్లో మొత్తం 2532 ఖాళీలున్నాయి.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి పదో తరగతి లేదా దానికి సమానమైన 10+2 విధానంలో ఏదైనా కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్‏టీవీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ళ లోపు ఉండాలి. టెన్త్, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలను ఫిబ్రవరి 6 నుంచి మార్చి 5 వరకు ఆన్‏లైన్‏లో అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాలను https://www.rrccr.com/ వెబ్‏సైట్‏లో చూడొచ్చు.

Also Read:

విద్యార్థులకు గుడ్‏న్యూస్.. ఉన్నత విద్య కోసం రూ.20 లక్షల స్కాలర్ షిప్.. చివరి తేదీ ఎప్పుడంటే..

జాట్ల గడ్డపై సమరం.. జయంత్ చౌదరికి అగ్నిపరీక్షగా తొలి విడత పోలింగ్

తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..

ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్.. బ్యాకప్‌గా సచిన్ 2.0..

ఊపిరితిత్తులను శుభ్రంగా, ఆరోగ్యం ఉంచే ఆహారాలు ఇవే

ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!

నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది

అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..

అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..

నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ
నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?

'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..

పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!

భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..

ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..