Weight Loss: అధిక బరువుతో బాధపడుతున్నారా? ఈ 4 పదార్థాలను ఆహారంలో చేర్చితే బెస్ట్ రిజల్ట్స్..!

సాధారణ పిండికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. బరువు తగ్గడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

Weight Loss: అధిక బరువుతో బాధపడుతున్నారా? ఈ 4 పదార్థాలను ఆహారంలో చేర్చితే బెస్ట్ రిజల్ట్స్..!
Weight Loss Tips
Follow us

|

Updated on: Dec 05, 2021 | 12:27 PM

Weight Loss Tips: రోటీ, పప్పు, కూరగాయలు మనం ప్రతిరోజు తినే ఆహారంలో భాగంగానే ఉన్నాయి. ఇందులో రోటీలు తినడానికి చాలామంది ఇష్టపడుతుంటాం. అయితే మిల్లెట్, మొక్కజొన్న రోటీ, పంజాబ్ నుంచి బీహార్ వరకు అనేక రకాల రోటీలు తయారు చేస్తారని మీకు తెలుసా? రోటీ తినడంలో ప్రతి ఒక్కరికి ఒక్కో రుచి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆహారంలో రోటీలను తీసుకుంటారు. అందుకే బరువు తగ్గడం విషయానికి వస్తే, ప్రజలు రోటీలను పక్కనపెడుతుంటారు.

రోటీని ఆహారం నుంచి ఒక్క సారి తొలగించడం అంత సులభం కాదనేది కూడా నిజం. అయితే మీరు మీ డిన్నర్ ప్లేట్‌లో చేర్చుకోగలిగే కొన్ని రోటీలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి బరువు తగ్గడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పిండిలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటి గురించి తెలుసుకుందాం-

జొన్న పిండి: మీరు బరువు తగ్గాలనుకుంటే, జొన్న పిండిని ఆహారంలో చేర్చండి. ఎందుకంటే జొన్న పిండిలో గ్లూటెన్ రహితం. ఇది ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగా లేని వారికి ఇది చాలా మేలు చేస్తుంది. ఈ పిండి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ ఉత్తమమైనది. ఈ పిండిని కలిపేటప్పుడు కొద్దిగా గోధుమ పిండిని కూడా జోడించవచ్చు.

రాగి పిండి: రాగి పిండిలో గ్లూటెన్ ఫ్రీ, ఫైబర్, అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఈ రోటీలను తినడం ద్వారా పొట్ట చాలాసేపటి వరకు నిండుగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

మిల్లెట్ పిండి: మిల్లెట్ పిండిలో గ్లూటెన్ ఫ్రీ, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ లాంటి ఇతర పోషకాలు ఈ పిండిలో పుష్కలంగా లభిస్తాయి. ఈ పిండి ప్రత్యేకత ఏమిటంటే, ఇది మిమ్మల్ని అతిగా తినకుండా కూడా నిరోధిస్తుంది. ఎందుకంటే ఈ పిండిని తిన్న తర్వాత, మీరు చాలా కాలం పాటు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఈ రొట్టె తిన్న తర్వాత, దాహం కూడా ఎక్కువగా వేస్తుంది.

ఓట్స్ పిండి: ఓట్స్ పిండి కూడా మన పొట్టను చాలా కాలం పాటు నిండుగా ఉంచుతుంది. ఈ పిండిలో కరిగే, కరగని ఫైబర్లు ఉంటాయి. ఇది గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా మేలు చేస్తుంది.

Also Read: Pain-Urinating: మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పిగా ఉందా? అయితే, ఇది ఆ వ్యాధి లక్షణమే.. తస్మాత్ జాగ్రత్త..!

Omicron Virus: భారత్‏లో ఒమిక్రాన్ టెన్షన్.. పిల్లల పై తీవ్ర ప్రభావం.. ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో