బతుకమ్మలో వాడే తంగేడు పూలతో ఇన్ని ప్రయోజనాలా? షుగర్ నుంచి అతి మూత్రం వరకు.. దివ్యఔషదం..!
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో తంగేడు పూలకు ప్రత్యేక స్థానం ఉంది. బంగారు రంగులో ఆకర్షణీయంగా కనిపించే ఈ పూలతో బతుకమ్మను పేర్చడం ఆనవాయితీ. అయితే తంగేడు మొక్కకు సంప్రదాయ వైద్యంలోనూ ప్రాధాన్యం ఉందని చాలామందికి తెలియదు. ఆయుర్వేదంలో ఈ మొక్కను వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపయోగించినట్లు సంప్రదాయ గ్రంథాలు, జానపద వైద్య పద్ధతులు చెబుతున్నాయి. అయితే వీటి ప్రయోజనాలపై శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నందున, వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
