AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండుగ ముందే ఈ రాశుల వాళ్ళు గుడ్ న్యూస్ లు వింటారు..

దేవగురువు బృహస్పతి గురించి ప్రత్యేకించి అవసరం లేదు. మరి కొద్దీ రోజుల్లో ఈ గ్రహం కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ గురు గ్రహ సంచారం వల్ల రెండు రాశుల వారి జీవితాల్లో ధనయోగం పట్టబోతోంది. ఇంకా ఉద్యోగం, వ్యాపారాల్లో కూడా అసలు ఊహించలేని డబ్బులు వస్తాయి.

Prasanna Yadla
|

Updated on: Oct 17, 2026 | 9:52 PM

Share
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5
 దేవగురువు బృహస్పతి గురించి ప్రత్యేకించి అవసరం లేదు. మరి కొద్దీ రోజుల్లో  ఈ గ్రహం కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ గురు గ్రహ సంచారం వల్ల రెండు రాశుల వారి జీవితాల్లో ధనయోగం పట్టబోతోంది. ఇంకా  ఉద్యోగం, వ్యాపారాల్లో కూడా అసలు ఊహించలేని డబ్బులు వస్తాయి.

దేవగురువు బృహస్పతి గురించి ప్రత్యేకించి అవసరం లేదు. మరి కొద్దీ రోజుల్లో ఈ గ్రహం కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ గురు గ్రహ సంచారం వల్ల రెండు రాశుల వారి జీవితాల్లో ధనయోగం పట్టబోతోంది. ఇంకా ఉద్యోగం, వ్యాపారాల్లో కూడా అసలు ఊహించలేని డబ్బులు వస్తాయి.

2 / 5

ఈ రాశి వాళ్ళు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పటికే చేస్తున్న వారికి ఉన్నత మంచి పదవులు, ఇంకా ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. ఇంకా  సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఇంకా నాయకత్వ లక్షణాలు కూడా  బయటపడతాయి. అలాగే కొత్త వ్యాపారం కూడా మొదలు పెడతారు. ఇంకా ప్రాజెక్టులు కూడా మొదలు పెడతారు

3 / 5
మొదలు పెట్టిన పనులు  ముందుకు పోతాయి. ఆలాగే, డబ్బు సమస్యలు పోతాయి. ఇంకా వీరి నెత్తిన పెద్ద భారాలు పడిన కూడా ముందుకు వెళ్తారు. ఇంకా వ్యాపారాలు చేసిన మంచే జరుగుతుంది. భార్య భర్తలు సంతోషంగా ఉంటారు. జాగ్రత్తగా ఉంటే మంచిది.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us