Cinema : 8 కోట్ల బడ్జెట్.. 4300 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న బాక్సాఫీస్ సెన్సేషన్..
8 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం 4300 కోట్లు వసూలు చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసింది. ఇప్పుడు ఇదే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన హారర్ చిత్రాలలో ఒకటైన ఆ సినిమా అక్టోబర్ 30న సాయంత్రం 7 గంటలకు జియోహాట్స్టార్ పీకాక్ హబ్లో జరగనుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
