AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea: చాయ్‌తో కలిపి వీటిని తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడుతున్నట్లే.. అవేంటంటే..

Chai Lovers: భారతీయ గృహాలలో సాల్టీ స్నాక్స్ తరచుగా అల్పాహారంలో సాయంత్రం టీతో అందిస్తారు. ఇలా తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇది మీ ఆరోగ్యానికి హానికరం అని మాత్రం తెలియదు..

Tea: చాయ్‌తో కలిపి వీటిని తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడుతున్నట్లే.. అవేంటంటే..
Chai Lovers
Sanjay Kasula
|

Updated on: Aug 05, 2022 | 9:56 AM

Share

మీరు కూడా టీతో పాటు సాల్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడేవారైతే.. ఈ చేదు వార్త మీకోసమే. టీతో పాటు ఉప్పగా ఉండే చిరుతిండిని తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. వివిధ మార్గాల ద్వారా ప్రతి ఇంట్లో సాయంత్రం టీ లేదా అల్పాహారం అయినా చాలా మంది ఖచ్చితంగా ఉప్పుతో కూడిన ఆహారాన్ని కలిసి తినడానికి ఇష్టపడతారు. ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో తెలుసా..? ఆరోగ్య ప్రతికూలతలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.. 

కడుపులో టోర్షన్ సమస్య ఉంది..

ఉప్పుతో చేసినవాటిని పాలతో కలిసి తినడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కరంగా మారుతుంది. ఉప్పు పదార్థాలలో శుద్ధి చేసిన పిండి పదార్థాలు ఉంటాయి. ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దానితో టీ తీసుకోవడం వల్ల కడుపులో టార్షన్ సమస్య వస్తుంది. 

ఇది ఎసిడిటీ సమస్యగా మారవచ్చు..

ఉప్పు చిరుతిళ్లలో కూడా కలుపుతారు. టీతో వెరుశనగ తీసుకోకూడదు. ఉప్పగా ఉండే గింజలతో టీ తీసుకోవడం వల్ల కడుపులో ఎసిడిటీ వస్తుంది.

జీర్ణక్రియ సమస్యలు..

టీలో పులుపు, తీపి పదార్థాలు తినడం వల్ల కడుపులో అజీర్ణం, గ్యాస్ సమస్య వస్తుంది. అందువల్ల, టీతో పాటు తీపి, పుల్లని తినడం మానివేయండి. అది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. 

టీతో పసుపు, ఉప్పు కలిగి ఉన్నవాటిని తినడం మానుకోండి. ఇది జీర్ణవ్యవస్థకు సమస్యగా మారుతుంది. కడుపులో నొప్పి రావచ్చు. శనగపిండితో చేసిన వాటిని టీతో పాటు తీసుకోకండి. ఇందులో ముఖ్యంగా సేవ్ వంటి పిండివంటను అస్సలు తీసుకోవద్దు. వీటివల్ల కడుపు నొప్పి వస్తుంది. కావున వీలైనంత వరకు వీటి వినియోగానికి దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం..